Congress Bulldozes HCU’s Legacy: MLC Kavitha says Congress’s Anti-Environment, Anti-Poor Agenda Stands Exposed
BRS leader MLC Kavitha slams Congress Party’s Selective Bulldozing: Congress Shields the Rich, Targets the poor and weakens amidst HCU Land Debate
While the party falsely accuses the BRS of favouring influential figures like MyHome Rameshwar Rao, it lacks the courage to investigate or act against them. Instead, Congress focuses on disrupting HCU, punishing the poor and vulnerable while shielding the powerful
Hyderabad: The Congress government in Telangana is making a brazen attempt to seize the University of Hyderabad (HCU) land, despite a clear court verdict affirming that the land rightfully belongs to the university. This land, originally given by Indira Gandhi and protected by the BRS, has been the center of a prolonged legal battle for 25 years. The court has now ruled in favor of HCU, yet the Congress government is manipulating the outcome to claim that the land belongs to the government, not the university.
If the Congress administration truly seeks land for infrastructure development, it should utilize the 397 acres previously allocated to Hyderabad Central University, compensating the 400 acres. Instead, it is targeting HCU’s 2,500-acre campus, threatening its rich biodiversity and peaceful academic environment. Hyderabad already has ample land for development, and bulldozing HCU land only reveals Congress’s disregard for environmental preservation and academic sanctity.
The government must respect the court’s decision and preserve HCU’s land and environment. Twisting facts and bulldozing educational institutions only reveal Congress’s true priorities—favoring the elite at the expense of the common people and nature.
Also Read-
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా. ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలి.ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణం పై ఎంత ఒత్తిడి పెరుగుతుందొ ఆలోచించాలి.
బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదు. మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలి. కానీ మై హోమ్ రామేశ్వరరావు బిజెపి మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరు. పేదలు, మూగజీవులు ఉంటేనేమో బుల్డోజర్లను ప్రయోగిస్తారు… పెద్దవాళ్లనేమో ముట్టుకోరు.