జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రేస్ ఘన విజయం जुबली हिल्स उपचुनाव में कांग्रेस की बड़ी जीत

जुबली हिल्स उपचुनाव में कांग्रेस पार्टी के उम्मीदवार नवीन कुमार यादव विजयी

हैदराबाद : जुबली हिल्स उपचुनाव में कांग्रेस पार्टी के उम्मीदवार नवीन कुमार यादव जीत गये है। उन्होंने अपने निकटतम बीआरएस के प्रतिद्वंदी उम्मीदवार मागंटी पर24,658 वोटों से जीत हासिल की है। इस उपचुनाव में भाजपा की जमानत जब्त हो गई।

थोड़ी देर में चुनावअधिकारी नवीन यादव की जीत को आधिकारिक रूप से घोषित करेंगे। साथ हीविधायक के रूप जीत चुके नवीन यादव प्रमाणपत्र प्रदान करेंगे।

यह भी पढ़ें-

जुबली हिल्स चुनाव परिणाम:

कांग्रेस राउंडवार – पहला राउंड: 47 वोट बहुमत, दूसरा राउंड: 2,947, तीसरा राउंड: 3,100, चौथा राउंड: 3,547, पाँचवाँ राउंड: 3,300, छठा राउंड: 2,938, सातवाँ राउंड: 4,030, आठवाँ राउंड: 1,876, नौवाँ राउंड: 2,117, दसवाँ राउंड: 1,046 वोटों की कांग्रेस को बढ़त मिली है।

జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలు : రౌండ్ల వారీగా కాంగ్రెస్ కు లీడ్

ఫస్ట్ రౌండ్ : 47 ఓట్ల మెజార్టీ, సెకండ్ రౌండ్ : 2 వేల 947, థర్డ్ రౌండ్ : 3 వేల 100, 4వ రౌండ్ : 3 వేల 547, 5వ రౌండ్ : 3 వేల 300, 6వ రౌండ్ : 2 వేల 938, 7వ రౌండ్ : 4 వేల 030, 8వ రౌండ్ : ఒక వెయ్యి 876, 9వ రౌండ్ : 2 వేల 117, 10 రౌండ్ : ఒక వెయ్యి 46 మెజార్టీ సాధించింది.

జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ ఘన విజయం

జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల 658 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గచరిత్రలోనే హయ్యెస్ట్ మెజారీటీ కావడం గమనార్హం. 10 రౌండ్ల ఫలితాల్లో ఏ ఒక్క రౌండ్ లోనూ బీఆర్ఎస్ ఆధిక్యం చూపించలేకపోయింది. ఇక ఈ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది. 

జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలు : రౌండ్ల వారీగా కాంగ్రెస్ కు లీడ్

  • ఫస్ట్ రౌండ్ : 47 ఓట్ల మెజార్టీ
  • సెకండ్ రౌండ్ : 2 వేల 947
  • థర్డ్ రౌండ్ : 3 వేల 100
  • 4వ రౌండ్ : 3 వేల 547
  • 5వ రౌండ్ : 3 వేల 300
  • 6వ రౌండ్ : 2 వేల 938
  • 7వ రౌండ్ : 4 వేల 030
  • 8వ రౌండ్ : ఒక వెయ్యి 876
  • 9వ రౌండ్ : 2 వేల 117
  • 10 రౌండ్ : ఒక వెయ్యి 46

నైతికంగా నేనే గెలిచా: మాగంటి సునీత

  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
  • అధికార పార్టీ రౌడీయిజం,రిగ్గింగ్ చేసి గెలిచింది
  • ఎన్నికల కమిషన్ అట్టర్ ప్లాప్
  • నైతికంగా నేనే గెలిచా

జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ ఘన విజయం

  • పదో రౌండ్ లోనూ కాంగ్రెస్ కు లీడ్
  • 24 వేల658 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ విక్టరీ
  • నియోజకవర్గ చరిత్రలోనే హయ్యెస్ట్ మెజారిటీ
  • బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి డిపాజిట్ గల్లంతు

కొనసాగుతోన్న 10 వ రౌండ్ ఓట్ల లెక్కింపు

తొమ్మిదో రౌండ్ పూర్తి

  • తొమ్మిదో రౌండ్ లో నూ కాంగ్రెస్ హవా
  • 9వ రౌండ్ లో కాంగ్రెస్ కు 2117 ఓట్ల ఆధిక్యం
  • 9 రౌండ్లు ముగిసే సరికి 23, 612 మెజారిటీ

9वें राउंड की मतगणना जारी है

जुबली हिल्स उपचुनाव की मतगणना जारी है। मतगणना सुबह 8 बजे शुरू हुई। कुल 10 राउंड में मतगणना होगी। रुझान डेढ़ घंटे में सामने आने की संभावना है। चुनाव अधिकारियों ने कहा कि सुबह 11.30 बजे तक स्पष्ट हो जाएगा कि कौन जीतेगा।
9वें राउंड की मतगणना जारी है, बीआरएस किसी भी राउंड में बढ़त नहीं दिखा पाई। कांग्रेस हर राउंड में आगे चल रही है।
8वें राउंड की मतगणना पूरी
8वें राउंड में कांग्रेस के पास 1,875 वोटों का बहुमत है और 8वें राउंड के अंत में कांग्रेस के पास 21,495 वोटों की बढ़त है।
जुबली हिल्स उपचुनाव में कांग्रेस पार्टी के भारी बहुमत की ओर बढ़ने पर मंत्री पोन्नम प्रभाकर, विवेक वेंकट स्वामी, वाकाटी श्रीहरि और अन्य प्रमुख नेता जश्न मना रहे हैं। मंत्रियों और प्रमुख नेताओं ने मिठाई खिलाई और उन्हें शुभकामनाएं दीं।
కొనసాగుతోన్న 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు

జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ కొనసాగుతోంది.ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్​ చేపట్టనున్నారు. గంట గంటన్నర లోపు ట్రెండ్​ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11.30 గంటల వరకు విజయం ఎవరిదనే దానిపై క్లారిటీ రావొచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు.
కొనసాగుతోన్న 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు, ఏ ఒక్క రౌండ్ లోనూ ఆధిక్యం చూపని బీఆర్ఎస్. ప్రతీ రౌండ్ లోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం.
ముగిసిన 8వ రౌండ్ కౌంటింగ్
8వ రౌండ్ లో కాంగ్రెస్ కు 1,875 ఓట్ల మెజారిటీ, 8వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ కు 21వేల 495 లీడ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ దిశగా సుకెళ్తుండటంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి,వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతల సంబరాలు. స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్న మంత్రులు , ముఖ్య నేతలు.

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు : కాంగ్రెస్ మెజార్టీలు

ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్ మెజార్టీ 47 ఓట్లు, సెకండ్ రౌండ్ కాంగ్రెస్ మెజార్టీ 2,947 ఓట్లు,థర్డ్ రౌండ్ కాంగ్రెస్ మెజార్టీ 3,100 ఓట్లు, నాలుగో రౌండ్ కాంగ్రెస్ మెజార్టీ 3,100 ఓట్లు, ఐదవ రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 9 వేల 147 ఓట్ల ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్.

1st round Lead cong 47, 2167 bjp, 8911 cong, 8864 brs, 2nd round, Cong 2948 లీడ్, Cng 17874, Brs 14879, Bjp 3475, Total Cong 2995 lead, 3rd Round, Cong lead 3000, Cong 11082, BRS 8082, BJP 3475, Total Cong lead 6012, 4th Round Cong Lead 3547, Cong 9567, Brs 6020, Bjp Total Cong lead 9559, 5th Round Cong lead 3298, Cong 12,283. BRS 8985. TOTAL CONG LEAD 12,857.

कांग्रेस पार्टी के नेता और कार्यकर्ता जश्न की तैयारियां में जुट गई है। गांधी भवन और नवीव कुमार यादव के निवास के पास पार्टी के कार्यकर्ता और समर्थनक जुट रहे हैं। आतिशबाजी कर रहे हैं।

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. గాంధీ భవన్, నవీన్ కుమార్ యాదవ్ నివాసం దగ్గర పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడి బాణసంచా కాల్చుతున్నారు.

पांचवें राउंड की मतगणना समाप्त, छठवें राउंड की मतगणना जारी है। कांग्रेस के उम्मीदवार नवीन यादव 12,857 वोटों की बढ़त मिली है।

ఐదవ రౌండ్ కౌంటింగ్ ముగిసింది, ఆరో రౌండ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 12,857 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

कांग्रेस के उम्मीदवार नवीन यादव 6012 वोटों की बढ़त

कांग्रेस को 28999 वोट, बीआरएस को 22987 और बीजेपी को 5361 वोट मिले हैं। इस तरह कांग्रेस के उम्मीदवार नवीन यादव 6012 वोटों की बढ़त हैं।

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 6,012 ఓట్ల ఆధిక్యంలో

కాంగ్రెస్ 28,999 ఓట్లు, బీఎస్పీ 22,987, బీజేపీ 5,361 ఓట్లు సాధించాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 6,012 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

तीसरे दौर की मतगणना…

जुबली हिल्स उपचुनाव की मतगणना प्रक्रिया से पता चलता है कि कांग्रेस और बीआरएस के बीच कड़ा मुकाबला होने वाला है। विश्लेषकों का मानना ​​है कि अंत तक भारी जीत की संभावना है। फिलहाल, रहमतनगर मंडल में तीसरे दौर की मतगणना हो चुका है। यहाँ कांग्रेस उम्मीदवार नवीन यादव को 12,503 वोट मिले, जबकि बीआरएस उम्मीदवार मगंती सुनीता को 12,292 वोट मिले। इसके साथ ही बीआरएस पार्टी को 211 वोटों की बढ़त मिल गई। हालाँकि, यह दिलचस्प हो गया है कि क्या यह रुझान जारी रहेगा या कांग्रेस उम्मीदवार नवीन यादव अंत तक बढ़त बनाए रखेंगे।

జూబ్లీ‌హిల్స్ ఉపఎన్నికలో కౌంటింగ్ ప్రక్రియ చూస్తే.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యే గట్టి పోటీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. చివరి వరకు విజయం దోబూచులాడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రహమత్‌నగర్ డివిజన్ పరిధికి సంబంధించి మూడో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 12,503 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12,292 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీకి 211 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే, ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందా.. లేక చివరి వరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

दूसरे राउंड में कांग्रेस को 18,617, बीआरएस को 17,473 और बीजेपी को 2167 वोट मिले है। इस तरह कांग्रेस के उम्मीदवार 1,144 वोटों से आगे हैं।

రెండవ రౌండ్‌లో కాంగ్రెస్ 18,617 ఓట్లు, BRS 17,473 ఓట్లు, BJP 2,167 ఓట్లు సాధించాయి. ఈ విధంగా, కాంగ్రెస్ అభ్యర్థి 1,144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

कांग्रेस के उम्मीदवार 62 वोटों से आगे

जुबली हिल्स उपचुनाव में दूसरे राउंड में कांग्रेस के उम्मीदवार 3199 वोटों से आगे है। कांग्रेस के उम्मीदवार नवीन यादव को 8926 और बीआरएस के उम्मीदवार मागंटी सुनीता 8864 वोट मिले हैं।

कांग्रेस के उम्मीदवार 62 वोटों से आगे

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 3199 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 8,926 ఓట్లు సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 8,864 ఓట్లు సాధించారు.

जुबली हिल्स उपचुनाव की मतगणना शहर के कोटला विजयभास्कर रेड्डी स्टेडियम में सुबह 8 बजे शुरू हुई। मतगणना के लिए 42 टेबल लगाई गई थीं। सबसे पहले, अधिकारियों ने डाक मतपत्रों की गिनती की। कांग्रेस पार्टी के उम्मीदवार नवीन यादव को 15 वोट, बीआरएस उम्मीदवार मागंटी सुनीता को 12 वोट और भाजपा उम्मीदवार लंकाला दीपक रेड्डी को 9 वोट मिले हैं। इस तरह, डाक मतपत्रों में सत्तारूढ़ दल आगे रहा है। फ़िलहाल, अधिकारी ईवीएम की सील खोलकर मतगणना की तैयारी कर रहे हैं।

జూబ్లీహిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు సరిగ్గా ఉదయం 8 గంటలకు నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను అధికారులు లెక్కించారు. అయితే, ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 15 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 9 ఓట్లు వచ్చాయి. దీంతో పోస్టల్ ఓట్లలో అధికార పార్టీ కేవలం ఓట్ల అధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం అధికారులు EVM‌ల సీల్స్‌ను ఓపెన్ చేసి లెక్కింపునకు సిద్ధమవుతున్నారు.

हैदराबाद: तेलंगाना राज्य में बहुप्रतीक्षित जुबली हिल्स उपचुनाव की मतगणना शुरू हो गई है। शुक्रवार सुबह 8 बजे यूसुफगुडा स्थित कोटला विजयभास्कर रेड्डी स्टेडियम में मतगणना जारी है। सबसे पहले डाक मतपत्रों की गिनती की जा रही है। जुबली हिल्स उपचुनाव में कुल 101 डाक मत दर्ज किए गए।

बुजुर्गों और दिव्यांगों ने घर पर ही मतदान करके 101 डाक मत डाले। डाक मतपत्रों की गिनती के बाद ईवीएम खोली जाएँगी। अधिकारियों ने मतगणना की सभी तैयारियाँ पूरी कर ली हैं। किसी भी अप्रिय घटना को रोकने के लिए मतगणना केंद्र के आसपास धारा 144 लागू कर दी गई है और भारी सुरक्षा व्यवस्था तैनात की गई है।

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమం, మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు (UPDATE CONTINUE…)

హైదరాబాద్: యావత్ తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యూసఫ్‎గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ మొదలైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం101 పోస్టల్ ఓట్లు నమోదు అయ్యాయి.

హోమ్ ఓటింగ్ ద్వారా 101 పోస్టల్ ఓట్లు వేశారు వృద్ధులు, వికలాంగులు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేయనున్నారు. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్ర దగ్గర 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భారీగా బందోబస్తు మోహరించారు.

మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్​ చేపట్టనున్నారు. గంట గంటన్నర లోపు ట్రెండ్​ తెలిసే అవకాశం ఉంది. ఉదయం 11.30 గంటల వరకు విజయం ఎవరిదనే దానిపై క్లారిటీ రావొచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ మృతితో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో.. విజయం కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడాయి. ఈ నెల 11న పోలింగ్​జరుగగా.. 48.49 శాతం ఓటింగ్​నమోదైంది.

ఈ ఉప ఎన్నికలో 59 మంది అభ్యర్థులు (నోటాతో కలిపి) పోటీలో ఉన్నందున, 42 కౌంటింగ్ టేబుల్స్​ ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ గరిష్టంగా 10 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని, లెక్కింపు పనులను ఈసీ సాధారణ పరిశీలకులు పర్యవేక్షించనున్నారని, 186 మంది సిబ్బందిలో సూపర్​వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు నియమించామని ఎన్నికల అధికారులు తెలిపారు.

అప్‌‌డేట్స్‌‌ను ఎల్ఈడీ స్క్రీన్లు, ఈసీ యాప్‌‌ ద్వారా అందుబాటులో ఉంచుతామన్నారు. కౌంటింగ్ సెంటర్‌‌లోకి అభ్యర్థులు, వారి ఎన్నికల ప్రతినిధులు, అనుమతిచ్చిన కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇతరులెవరికీ అనుమతి ఉండదని చెప్పారు. కౌంటింగ్ సెంటర్ పరిసరాల్లో సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఉల్లంఘనలపై చర్యలు తప్పవని సీఈవో హెచ్చరించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X