हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने मेगा हीरो अल्लू अर्जुन की गिरफ्तारी पर प्रतिक्रिया दी है। शुक्रवार को दिल्ली में मीडिया प्रतिनिधियों के साथ रेवंत रेड्डी ने बातचीत की। इस अवसर पर उन्होंने कहा कि कानून अपना काम करेगा। उन्होंने स्पष्ट किया कि वे इसमें कोई हस्तक्षेप नहीं करेंगे। उन्होंने कहा कि कानून के सामने सभी समान हैं। उन्होंने कहा कि भगदड़ में एक व्यक्ति की मौत के बाद पुलिस कार्रवाई कर रही है।
दूसरी ओर उन्होंने यह भी कहा कि अभिनेता मोहन बाबू के मामले में अदालती आदेश हैं। इस बीच, पुलिस ने शुक्रवार सुबह अल्लू अर्जुन को हैदराबाद के जुबली हिल्स स्थित उनके आवास से गिरफ्तार कर लिया। सीपी सीवी आनंद ने बताया कि 4 दिसंबर को संध्या थिएटर में हुई घटना में आरोपी होने के कारण उसे गिरफ्तार किया गया है।
संबंधित खबर-
మెగా హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన
హైదరాబాద్ : మెగా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. ఇందులో తమ జోక్యం ఏమీ ఉండబోదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
మరోవైపు మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో నిందితుడిగా ఉన్న కారణంగా ఆయన్ను అరెస్టు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. (ఏజెన్సీలు)