हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने तेलंगाना के लोगों को दिवाली की शुभकामनाएँ दीं। उन्होंने कहा कि दो साल के जनता शासन में लोगों के जीवन का अंधकार दूर हुआ है और जनता सरकार ने सभी वर्गों के लोगों के कल्याण और विकास के उद्देश्य से उनके जीवन में नई रोशनी लाई है। उन्होंने कामना की कि सभी लोग बुराई पर अच्छाई की जीत के प्रतीक के रूप में मनाए जाने वाले इस प्रकाश पर्व को हर्षोल्लास और उल्लास के साथ मनाएँ। उन्होंने कामना की कि दीपों की रोशनी से हर घर में खुशियाँ और आनंद फैले। उन्होंने पर्यावरण को नुकसान पहुँचाए बिना त्योहार को खुशी से मनाने और दुर्घटनाओं से बचने के लिए उचित सावधानी बरतने की अपील की।
मुख्यमंत्री के साथ, मंत्री कोमाटिरेड्डी वेंकट रेड्डी, तुम्मला नागेश्वर राव, पोन्नम प्रभाकर, सीताक्का, विधानसभा अध्यक्ष प्रसाद कुमार, परिषद अध्यक्ष गुत्ता सुखेंद्र रेड्डी और टीपीसीसी प्रमुख महेश कुमार गौड़ ने राज्य के लोगों को दिवाली की शुभकामनाएँ दीं। मंत्री कोमाटिरेड्डी वेंकट रेड्डी ने इस दिवाली लोगों के जीवन में नई रोशनी भरने की प्रार्थना की। मंत्री तुम्मला ने तेलंगाना के लोगों और किसानों के लिए समृद्धि और समृद्धि की कामना की। उन्होंने कहा कि किसानों को दिवाली के त्योहार से ही उनकी फसल उनके हाथ में मिल जाएगी।
बीआरएस प्रमुख केसीआर और भाजपा के प्रदेश अध्यक्ष रामचंद्र राव ने राज्य के लोगों को दिवाली की शुभकामनाएँ दीं। केसीआर ने कहा कि दिवाली सभी को अज्ञानता दूर करने और ज्ञान की किरणें जलाने के लिए प्रेरित करेगी। उन्होंने कामना की कि तेलंगाना के लोगों के जीवन में छाए अंधकार को दूर करके खुशियों के प्रकाश से भर दिया जाए। दिवाली को बुराई पर अच्छाई की जीत का प्रतीक बताते हुए, रामचंद्र राव ने सभी लोगों के सुख और शांति से समृद्ध होने की कामना की।
Also Read-
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల ప్రజాపాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తమ జీవితాల్లో ప్రజాప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. దీపాల కాంతులతో ప్రతీ ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
సీఎంతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. తెలంగాణ ప్రజలు, రైతులు సిరి సంపదలతో వర్ధిల్లాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. దీపావళి పండుగ నుంచే రైతులకు పంట చేతికి వస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిమనిషికి తనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని, జ్ఞానపు ఉషస్సులను వెలిగించుకోవాలనే స్ఫూర్తిని దీపావళి పర్వదినం అందిస్తుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో కమ్ముకున్న చీకట్లు తొలగి, ఆనందపు వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్న రాంచందర్‌రావు ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. (ఏజెన్సీలు)
