Congratulations : CM KCR देश की राजधानी में BRS भवन का आज करेंगे उद्घाटन, यह है भवन की खासियत

बसंत विहार में बीआरएस का केन्द्रीय कार्यालय बनकर तैयार

वास्तु अनुरूप बना है बीआरएस भवन

नई दिल्ली/हैदराबाद : मुख्यमंत्री के चंद्रशेखर राव वृहस्पतिवार (चार मई) को बसंत विहार स्थित बीआरएस भवन का उद्घाटन करेंगे। सीएम केसीआर बीआरएस के राष्ट्रीय अध्यक्ष हैं। राजधानी में केन्द्रीय कार्यालय के उद्घाटन से पार्टी के देशभर में विस्तार को गति मिलेगी। इस अवसर पर श्री केसीआर वेदोक्त रीति से पूजन कर कार्यालय का उद्घाटन करेंगे। बीआरएस भवन वास्तु के अनुरूप बना है।

राजधानी में चार मंजिला बीआरएस भवन बनकर तैयार है। पिछले वर्ष इस पार्टी कार्यालय के निर्माण का काम शुरू किया गया था, जो अब बनकर तैयार है। मुख्यमंत्री केसीआर ने राष्ट्रीय राजधानी में बीआरएस पार्टी के केन्द्रीय कार्यालय का उद्घाटन करने का निर्णय लिया है।

बसंत विहार स्थित वीआरएस कार्यालय में कांफ्रेंस हॉल और अन्य सुविधा होगी। भवननिर्माण मंत्री प्रशांत रेड्डी और राज्यसभा सांसद जोगिनपल्ली संतोष कुमार लगातार दिल्ली में इस भवन के निर्माण को पूरा कराने संबंधी कार्य का लगातार निरीक्षण कर रहे हैं।

बीआरएस भवन से पार्टी के काम काज को गति मिलेगी। बीआरएस भवन ग्यारह हजार वर्ग फुट भूमि में बना है, जिसमें चार मंजिल हैं। प्रथम मंजिल पर कांफ्रेस हॉल है। साथ ही बीआरएस अध्यक्ष का कार्यालय बना हुआ है।

గురువారం దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

బసంత్ విహార్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం (బిఆర్ఎస్ భవన్)

వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం అత్యంత వైభవోపేతంగా నిర్మితమైన బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం

ఢిల్లీ/హైదరాబాద్ : ఢిల్లీ కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ విస్తరణ, కార్యకలాపాల కోసం గత ఏడాది ప్రారంభించిన నాలుగు అంతస్తుల బీఆర్‌ఎస్‌ పార్టీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా, రైతు రాజ్య స్థాపనే ధ్యేయంగా ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఢిల్లీలోని బసంత్ విహార్ లో మే 4 (గురువారం)న అత్యంత అట్టహాసంగా ప్రారంభించనున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం ఉనికిలోకి రానుండటంతో బిఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త విస్తరణ వేగవంతం కానున్నది. బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా… అత్యంత ప్రామాణికమైన వాస్తుశాస్త్ర సూత్రాలను అనుసరించి నిర్మించిన కార్యాలయంలోకి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించి అడుగుపెట్టనున్నారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు ఢిల్లీ బిఆర్ఎస్ భవన్ నిర్మాణానికి సంబంధించిన పనులను నిరంతరం పర్యవేక్షించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు.

ఢిల్లీలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ వివరాలు:

నాలుగు అంతస్తులతో, 11 వేల చదరపు అడుగుల స్థలంలో బిఆర్ఎస్ భవన్ నిర్మించబడింది.
లోయర్ గ్రౌండ్ లో మీడియా హాల్, సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి.
గ్రౌండ్ ఫ్లోర్ లో క్యాంటీన్ , రిసెప్షన్ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల ఛాంబర్ లు నిర్మించారు.
మొదటి అంతస్తులో లో బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారి ఛాంబర్, ఇతర ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి.
2,3 వ అంతస్తుల్లో మొత్తం 20 రూములు, వీటిలో ప్రెసిడెంట్ సూట్, వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉంటాయి.

BRS National President and Chief Minister Sri K Chandrashekhar Rao will inaugurate Bharat Rashtra Samiti (BRS) Central Office building in Delhi Thursday

BRS Party Central Office (BRS Bhavan) ready for inauguration at Basant Vihar

*BRS Central Office is built in the most magnificent manner as per Vastu Sastra standards

Hyderabad/Delhi : The four-storied BRS party building, which was started last year for the BRS expansion and activities in the center of Delhi, is ready for inauguration. BRS National President and Chief Minister Sri K. Chandrashekhar Rao will inaugurate the central office of BRS, which is floated with the aim of comprehensive development of the country and bring farmers rule in the country, in Basant Vihar, Delhi on May 4 (Thursday)on a grand scale. The expansion of the BRS party will be accelerated as the party’s central office is coming into existence in the national capital.

On the occasion of the inauguration of the BRS party office, the BRS chief KCR will enter the office , which was built with perfect vastu, by performing rituals and special pujas and occupy his seat. Roads and Buildings Minister Prashanth Reddy and Rajya Sabha MP Joginapalli Santoshkumar are constantly monitoring the works related to the construction of BRS Bhaban in Delhi and overseeing the inauguration activities.

Construction Details of BRS Party Office in Delhi:

The BRS Bhavan with flour floors is built on an area of 11,000 square feet.
Lower ground will have a media hall and servant quarters.
A canteen, reception lobby and 4 chambers for General Secretaries are built in ground floor. BRS national President KCR’s chamber, other chambers and conference halls are established in the first floor. A total of 20 rooms are available on the 2nd and 3rd floors, including the President’s Suite, the Working President’s Suite and the remaining 18 other rooms.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X