पुराने शहर में बियर में अज्ञात अवशेष, मचा हड़कंप, काउंटर पर मौजूद व्यक्ति ने कहा…

हैदराबाद: चारमीनार थाना क्षेत्र के कोहिनूर बार में किंगफिशर बीयर मेंअज्ञात अवशेषों से हड़कंप मच गया है। किंगफिशर बियर में छिपकली के अवशेष का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। मिली जानकारी के अनुसार, एक व्यक्ति ने पुरानी बस्ती फलकनुमा के कोहिनूर बार में काउंटर पर किंगफिशर बीयर खरीदी।

उसने बीयर ली और स्नैक्स का ऑर्डर दिया और टेबल पर आकर बैठ गया। आखिर उसने ने बीयर की ओर देखा और उसे उसमें एक अज्ञात अवशेष जैसे पदार्थ के टुकड़े दिखाई दिये। वह बीयर में अज्ञात अवशेषों के टुकड़े-टुकड़े तैरते देख चौंक गया। जब वह बार काउंटर पर गया और पूछा कि यह क्या है, तो बार काउंटर पर मौजूद व्यक्ति ने कहा कि इस तरह की चीजें समय-समय पर होती रहती हैं। यह वीडियो भी वायरल हो गया।

चारमीनार एक्साइज अधिकारियों की नजर इन वीडियो पर पड़ी तो उन्होंने तुरंत एक टीम कोहिनूर बार भेजी। अधिकारियों ने पाया कि बीयर की बोतल की निर्माण तिथि 24 जून पाया। क्या उस बीयर में छिपकली का अवशेष है? क्या अन्य कोई सामग्री है? क्या यह असली है या नकली बियर है? पुलिस जांच में इसका खुलासा होना है। वहीं नशे के आदी लोग मांग कर रहे हैं कि चारमीनार एक्साइज पुलिस लापरवाही बरत रहे उक्त बार के मालिक के खिलाफ सख्त कार्रवाई की जाये।

यह भी पढ़ें-

బీరులో గుర్తు తెలియని అవశేషాలు

హైదరాబాద్ : చార్మినార్​ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలక్​నుమాలోని కోహినూర్​ బార్​లో కింగ్​ ఫిషర్​ బీర్​లో గర్తు తెలియని అవశేషాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కింగ్​ ఫిషర్​ బీర్​లో బల్లి అవశేషాలు అంటూ సోషల్​మీడియాలో వీడియోలు తెగ వైరల్​ అవుతున్నాయి. వివరాల లోకి వెళితే పాతబస్తీ ఫలక్​నుమాకు చెందిన కోహినూర్​ బార్​లో జనతాకు వేరుగా ఉన్న కౌంటర్​ వద్ద ఓ వ్యక్తి కింగ్​ ఫిషర్​ బీరును కొనుగోలు చేశాడు.

బీరు తీసుకుని స్నాక్స్​ కు ఆర్డర్​ చేసి టేబుల్​ వద్దకు వచ్చి కూర్చున్నాడు. తీరా బీర్​ వైపు చూడగా అందులో గుర్తు తెలియని పీచు లాంటి పదార్థం మాదిరిగా ముక్కలు కనిపించినవి. ముక్కలుగా తేలుతూ కనిపించడంతో మందు బాబు షాక్​కు గురయ్యాడు. ఇదేంటి అని బార్​ కౌంటర్​ వద్దకు వెళ్లి మందుబాబు అడగగా అప్పుడప్పుడు ఇలాంటివి వస్తుంటాయని బార్​ కౌంటర్​లో ఉన్న వ్యక్తి తాపీగా సమాధానమిస్తున్న వీడియోలు కూడా వైరల్​గా మారాయి.

ఈ వీడియోలను గమనించిన చార్మినార్​ ఎక్సైజ్​ అధికారులు వెంటనే ఒక టీంను కోహినూర్​ బార్​కు పంపించారు. ఆ బీరు బాటిల్​పై మ్యాన్​ ఫ్యాక్షరింగ్​ డేట్​ జూన్​ 24 గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బీరులో ఉన్నది బల్లి అవశేషాలా? ఇతర పీచు పదార్థాలా? అది ఒరిజినల్​ బీరా? కల్తీ బీరా ? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న సదరు బార్​ యాజమాన్యంపై చార్మినార్​ ఎక్సైజ్​ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మందుబాబులు డిమాండ్​ చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X