हैदराबाद: पिछले तीन साल से खराब प्रदर्शन के साथ आईपीएल लीग चरण से बाहर हो रही सनराइजर्स हैदराबाद आईपीएल के 17वें संस्करण में शानदार प्रदर्शन करते हुए फाइनल में पहुंच गई। हैदराबाद ने शुक्रवार को राजस्थान रॉयल्स के खिलाफ मैच 36 रन से जीत लिया। इस मैच में शाहबाज अहमद ने SRH की जीत में अहम भूमिका निभाई। उसके हरफनमौला प्रदर्शन के लिए प्लेयर ऑफ द मैच चुना गया। शाहबाज़ ने बल्ले से 18 रन बनाए और गेंदबाजी से तीन महत्वपूर्ण विकेट लिए। यशस्वी जयशवाल, रियान पराग और रविचंद्रन अश्विन को आउट किया।
दरअसल शाहबाज अहमद रॉयल चैलेंजर्स बैंगलोर के खिलाड़ी हैं। वह पिछले साल तक उस टीम के लिए खेले थे, लेकिन आश्चर्यजनक रूप से आरसीबी ने उसे आईपीएल 2024 की नीलामी से पहले सनराइजर्स से ट्रेड कर लिया। आरसीबी ने यह फैसला इसलिए लिया क्योंकि शाहबाज पिछले सीजन में उम्मीद के मुताबिक प्रदर्शन नहीं कर पाए थे। उनकी जगह एक और स्पिन ऑलराउंडर मयंक डागर को टीम में लाया गया। लेकिन आरसीबी को ये फैसला नागवार गुजरा। मयंक डागर ने खराब प्रदर्शन किया, लेकिन शाहबाज़ अहमद ने इस सीज़न में उत्कृष्ट प्रदर्शन किया है और SRH की सफलता में महत्वपूर्ण भूमिका निभा रहे हैं।
संबंधित खबर-
क्वालीफायर-1 जैसे अहम मैच में शानदार प्रदर्शन से प्लेयर ऑफ द मैच का खिताब जीता। सनराइजर्स हैदराबाद की टीम फाइनल में पहुंची। इस मैच में शाहबाज़ अहमद एक प्रभावशाली खिलाड़ी के रूप में खेले हैं। बहुत बड़े खेल प्रदर्शन दिखाया। 120 रन पर छह विकेट खोने की स्थिति में क्रीज पर आये शाहबाज ने 18 रन बनाये। उन्होंने गेंदबाजी में भी अहम विकेट लिए। हालांकि, कप्तान पैट कमिंस ने खुलासा किया कि राजस्थान के खिलाफ क्वालीफायर मैच में शबाज़ को खिलाने का फैसला कोच डेनियल विटोरी का था। कमिंस ने इस मौके पर खुशी जाहिर करते हुए कहा कि विटोरी द्वारा लिया गया फैसला टीम के लिए वरदान साबित हुआ है।
काव्या मारन
इस सीजन में 15 मैच खेलने वाले शाहबाज अहमद ने 11 पारियों में बल्लेबाजी की और 207 रन बनाए। उसने एक मैच में 59 रन बनाए और नाबाद रहे। इतना ही नहीं उसने गेंदबाजी में भी 6 विकेट लिए। खासकर क्वालीफायर-2 में वह तीन विकेट लेकर प्लेयर ऑफ द मैच रहे है। आईपीएल 2024 का फाइनल मैच रविवार को चेन्नई के चेपॉक में खेला जाएगा. मैच शाम 7.30 बजे खेला जाएगा. यह मैच कोलकाता नाइट राइडर्स और सनराइजर्स हैदराबाद की उन टीमों के बीच होगा जो क्वालीफायर-1 में एक-दूसरे से भिड़ी थीं। अब हैदराबाद को उस हार का बदला लेने का मौका भी मिला है। खेल प्रेमी उस मैच का बेसबरी से इंतजार कर रहे है।
సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు సీక్రెట్ చెప్పిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్
హైదరాబాద్ : గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తూ ఐపీఎల్ లీగ్ దశ నుంచే నిష్క్రమిస్తూ వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ 17వ ఎడిషన్‌లో దుమ్మురేపే ఆటతీరుతో ఫైనల్ చేరింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ముఖ్యంగా ఈ మ్యాచులో ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించడంలో షాబాజ్ అహ్మద్ కీలకపాత్ర పోషించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. బ్యాటుతో 18 పరుగులు చేసిన షాబాజ్ బంతితో మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్‌ను ఔట్ చేశాడు.
వాస్తవానికి షాబాజ్ అహ్మద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్. గతేడాది వరకు ఆ జట్టు తరఫున అతడు ఆడాడు. కానీ అనూహ్యంగా ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఆర్సీబీ ట్రేడింగ్ ద్వారా అతడిని సన్ రైజర్స్‌కు ఇచ్చేసింది. గత సీజన్‌లో షాబాజ్ ఆశించిన స్థాయిలో సత్తాచాటలేకపోయాడని ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది. అతడి ప్లేసులో మరో స్పిన్ ఆల్ రౌండర్ మయాంక్ దాగర్‌ను జట్టులోకి తీసుకుంది. కానీ ఆర్సీబీ నిర్ణయం బెడిసికొట్టింది. మయాంక్ దాగర్ పేలవ ప్రదర్శన చేశాడు. కానీ షాబాజ్ ఆహ్మద్ ఈ సీజన్‌లో విశేషంగా రాణిస్తూ ఎస్ఆర్‌హెచ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
క్వాలిఫయర్-1 లాంటి కీలక మ్యాచ్‌లో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ మ్యాచులో షాబాజ్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. భారీ ఇంపాక్ట్ చూపించాడు. 120 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన షాబాజ్ 18 రన్స్ చేశాడు. బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే రాజస్థాన్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచులో షాబాజ్‌ను ఆడించాలనే నిర్ణయం కోచ్ డానియల్ వెటోరీదేనని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. వెటోరీ తీసుకున్న నిర్ణయం జట్టుకు కలిసొచ్చిందని ఈ సందర్భంగా కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ సీజన్‌లో 15 మ్యాచులు ఆడిన షాబాజ్ అహ్మద్ 11 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసి 207 పరుగులు స్కోరు చేశాడు. ఓ మ్యాచులో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక బౌలింగ్‌లోనూ 6 వికెట్లు తీశాడు. ముఖ్యంగా క్వాలిఫయర్-2లో మూడు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్-1లో తలపడ్డ కోల్‌కతా నైట్ రైడర్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. (ఏజెన్సీలు)