भारतीय मानक ब्यूरो ने अमेज़न गोदाम पर मारा छापा, जब्त किए ये उत्पाद

हैदराबाद: भारतीय मानक ब्यूरो (बीआईएस) हैदराबाद शाखा कार्यालय ने एयरपोर्ट सिटी, शमशाबाद में स्थित अमेज़ॅन गोदाम पर छापा मारा। छापे के दौरान कुल 2,783 उप्रमाणित उत्पाद पाए गए। इनमें 150 स्मार्ट घड़ियाँ, 15 इलेक्ट्रिक वॉटर हीटर, 30 सीसीटीवी कैमरे, 16 घरेलू इलेक्ट्रिक फ़ूड मिक्सर, 10 घरेलू प्रेशर कुकर, 1937 स्टेनलेस स्टील की पानी की बोतलें, 326 वायरलेस ईयरबड, 170 मोबाइल चार्जर, 90 इलेक्ट्रिक और नॉन-इलेक्ट्रिक योय आदि शामिल है। जिन्हें अनिवार्य बीआईएस प्रमाणन के बिना संग्रहीत और बिक्री के लिए पेश किया गया।

जब्त किए गए उत्पाद, जिन्हें अपेक्षित बीआईएस मानक चिह्न के बिना बेचा जा रहा था, की कीमत 50 लाख रुपये से अधिक होने का अनुमान है। यह छापा बीआईएस अधिनियम, 2016 के प्रावधानों के अंतर्गत किया गया। बीआईएस अधिनियम, 2016 की धारा 17, उचित बीआईएस प्रमाणन के बिना क्यूसीओ के अंतर्गत आने वाले सामानों की बिक्री, भंडारण या वितरण पर रोक लगाती है और पहली बार उल्लंघन करने पर दो साल तक की कैद या कम से कम 2 लाख रुपये का जुर्माना और बाद में उल्लंघन करने पर कम से कम 5 लाख रुपये का जुर्माना लगाने का प्रावधान करती है, जो सामान के मूल्य से दस गुना तक हो सकता है।

ये उत्पाद भारत सरकार द्वारा जारी गुणवत्ता नियंत्रण आदेश (क्यूसीओ) के दायरे में आते हैं, जो बीआईएस प्रमाणन को अनिवार्य बनाता है। बीआईएस मानक चिह्नों के दुरुपयोग या गलत उपयोग के बारे में जानकारी ऐप के माध्यम से या हैदराबाद शाखा कार्यालय से संपर्क करके गोपनीय रूप से बीआईएस को रिपोर्ट की जा सकती है। प्रवर्तन अभियान पीवी श्रीकांत, निदेशक और प्रमुख के निर्देशन में और राकेश तन्नेरू, संयुक्त निदेशक के नेतृत्व में कविन के, उप निदेशक, एसपीओ अभिसाई एटा और जेएसए शिवाजी के साथ चलाया गया। (एजेंसियां)

అమెజాన్ గోదాముల‌పై దాడులు

హైదరాబాద్ : బీఐఎస్ ధ్రువీక‌రించిన ఐఎస్ఐ మార్కు, రిజిస్ట్రేష‌న్ మార్కు లేని ఉత్పత్తుల‌ను నిల్వ చేశార‌న్న స‌మాచారంతో బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ హైద‌రాబాద్ శాఖ అధికారులు బుధవారం అమెజాన్ గోదాముల‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ పొంద‌ని గృహోప‌క‌ర‌ణాలు, సాంకేతిక ఉప‌క‌ర‌ణాల‌ను గుర్తించి సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. అమెజాన్ లో భారీగా నకిలీ వస్తువులు, ఉపకరణాలు పట్టుబడటం నగరంలో కలకలం సృష్టించింది.

హైద‌రాబాద్ శాఖాధిప‌తి పీవీ శ్రీకాంత్ ఆదేశాల‌తో హైద‌రాబాద్ ప‌రిధిలోని ఎయిర్‌పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంలో మంగ‌ళ‌వారం బీఐఎస్ అధికారులు త‌నిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో భాగంగా దాదాపు రూ.50 ల‌క్షల పైగా విలువైన 2783 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ లేద‌ని గుర్తించిన‌ట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్‌, రిజిస్ట్రేష‌న్ మార్కులేని ఉత్పత్తుల‌ను జ‌ప్తు చేసిన‌ట్లు వెల్లడించారు.150 స్టార్ట్ వాచ్‌లు, 15 ఎల‌క్ట్రిక్ వాట‌ర్ హీట‌ర్లు, 30 సీసీటీవీ కెమెరాలు, 16 మిక్సర్లు, 10 ప్రెజ‌ర్ కుక్కర్లు, 1937 స్టెయిన్ లెస్ స్టీల్ వాట‌ర్ బాటిళ్లు, 326 వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌, 170 మొబైల్ ఛార్జర్లు, 90 ఆట బొమ్మలు, ఇత‌ర గృహోప‌క‌ర‌ణాలను జ‌ప్తు చేసి కేసు న‌మోదు చేయ‌నున్నట్లు అధికారులు వెల్లడించారు.

బీఐఎస్ చ‌ట్టం 2016లోని ప‌లు సెక్షన్ 17 ప్రకారం భార‌త ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీక‌ర‌ణ త‌ప్పనిస‌రి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులకు రిజిస్ట్రేష‌న్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమ‌తి పొంద‌కుండా త‌యారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా రెండేళ్ల జైలు శిక్ష, రూ.2ల‌క్షల జ‌రిమానా మొద‌టిసారి.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5ల‌క్షల వ‌ర‌కూ జ‌రిమానా రెండోసారి త‌దుప‌రి దీనికి ప‌దిరెట్ల వ‌ర‌కూ శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్పటివ‌ర‌కు భార‌త ప్రభుత్వం 679 ఉత్పత్తుల‌ను త‌ప్పనిస‌రి చేస్తూ ప‌లు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు విడుద‌ల చేసింది.

వీటిని ఎవ‌రు ఉల్లంఘించినా క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవ‌ని బీఐఎస్ హైద‌రాబాద్ శాఖాధిప‌తి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు. భార‌తీయ ప్రమాణాల‌పై ప్రతీ ఒక్క వినియోగ‌దారుడూ అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వ‌స్తువుల నాణ్యతా ప్రమాణాలను గుర్తించాల‌ని, ఉల్లంఘ‌న‌ల‌ను గుర్తిస్తే అదే యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాల‌ని కోరారు. ఈ దాడుల్లో బీఐఎస్ హైద‌రాబాద్ శాఖ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ త‌న్నీరు, డిప్యూటీ డైరెక్టర్ కెవిన్‌, ఎస్పీవో అభిసాయి ఇట్ట‌, జేఎస్ఏ శివాజీ తదితరులు పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X