बचपन के दोस्त को दी नौकरी, उसने महिला कर्मचारी के साथ अवैध संबंध बनाये, समझाने पर कर दी निर्मम हत्या

हैदराबाद : अपने बचपन के बेरोजगार दोस्त को एक व्यक्ति ने अपनी कंपनी में नौकरी दी। बेरोजगार दोस्त ने नौकरी मिलने के बाद कंपनी में काम करने वाली एक महिला कर्मचारी के साथ अवैध संबंध बनाये। इसकी भनक लगते ही व्यक्ति ने दोस्त से कहा कि यह तरीका ठीक नहीं है और अपना रवैया बदलने का सुझाव दिया। इसके चलते उसने नौकरी देने वाले दोस्त की बेरहमी से हत्या कर दी। इसके बाद वह मृतक की पत्नी के साथ दोस्त की तलाश करने लगा। जैसा कि वह दोस्त (हत्या) के बारे में कुछ भी नहीं जानता। अंत में आखिरकार उसके पाप घड़ा फूट गया। अदालत ने उसे आजीवन कारावास की सजा सुनाई।

मिली जानकारी के अनुसार, हैदराबाद के कुकटपल्ली में हुए निर्मम हत्या मामला इस प्रकार है। बापट्ला जिले के मार्टूर गांव निवासी मैला सतीश बाबू (31) ने खूब पढ़ाई की और हैदराबाद की एक आईटी कंपनी में नौकरी हासिल कर ली। अमीरपेट स्थित आईटी स्लॉट प्राइवेट लिमिटेड में काम करते हुए उसने केपीएचबी कॉलोनी 7वें चरण में ‘स्लॉट सॉल्यूशंस’ नाम से अपना प्रशिक्षण संस्थान ‘माई सॉफ्ट’ नाम की कंपनी स्थापित की।

पुलिस ने बताया कि पश्चिमी गोदावरी जिले के भीमवरम बैंक कॉलोनी का रहने वाला एम हेमंत उर्फ ​​कन्ना (35) का बचपन का दोस्त पहले से ही सिकंदराबाद में रह रहा था। हेमंत और सतीश बाबू विजयनगरम के कोरुकोंडा सैनिक स्कूल में सहपाठी थे। 2017 में जीवन के कॅरियर में मुश्किलों का सामना कर रहे हेमंत ने अपने दोस्त सतीश बाबू को फोन कर नौकरी देने का आग्रह किया। बचपन के दोस्त ने नौकरी के बारे में पूछा तो सतीश बाबू ने उसे तुरंत अपनी कंपनी में नौकरी दे दी। साथ ही 2018 में दोस्त को अपनी कंपनी में पार्टनरशिप भी दे दी। इसके बाद उनका जीवन सुचारू रूप से चलने लगा। इसी बीच एक लड़की उसके संपर्क में आई। इसके बाद उसके जीवन में भयकर मोड़ आ गया।

कंपनी में प्रशिक्षित एक युवती ने वहीं पर नौकरी ज्वाइन की। हेमंत उसके साथ पहचान बना ली। हेमंत ने उसके साथ शारीरिक संबंध भी बनाये जो पहले से शादीशुदा थी। इसके अलावा, उसने कंपनी के पास एक मकान किराए पर लिया और उसके साथ लीव इन में रहने लगा। यह सब देख सतीश बाबू ने अपने दोस्त और महिला का परिवार विछिन्न होने के डर से उसे फटकार लगाई। 27 अगस्त 2019 को उसने हेमंत को आदेश दिया कि वह पहले महिला छात्रावास में रह रही युवती को वापस छात्रावास भेज दे। साथ ही कहा कि वह 28 तारीख को उसके फ्लैट पर आएगा और जब वह पहुंचे तो युवती वहां नहीं होनी चाहिए।

युवती के मौजमस्ती में डूबा हेमंत यह भूल गया कि संकट के उसके दोस्त ने समय उसकी मदद की। उसने सतीश बाबू की हत्या करने की योजना बनाई। योजना के मुताबिक वह बड़ी-बड़ी पॉलिथीन की थैलियां और हथौड़ा लाकर घर में रख लिया। 28 अगस्त को सतीश बाबू अपने दोस्त के कहने के अनुसार ही उसके घर आ गया। यह मानते हुए कि उसका दोस्त उसकी बात सुनेगा। साथ ही दोस्त के पार्टी करने के लिए बियर की बोतल भी लेकर आया। दोनों ने बियर पी। जब सतीश बाबू शराब के नशे चला गयो तो हेमंत ने घर पर पहले से ही लाया हुआ हथौड़े से उसके सिर पर जोर से वार कर दिया। इससे सतीश बाबू की मौत हो गई।

दोस्त की हत्या करने के बाद हेमंत ने शव के टुकड़े करने का प्रयास किया। अगले दिन वह बाहर से आरी लेकर आया और शव के टुकड़े करने की कोशिश की। शव पहले से ही फुल/मोटा हो गया था। इसके चलते काटा नहीं जा सका। केवल एक पैर अलग कर पाया। जब शव घर पर था, तब ही वह सतीश बाबू की पत्नी और दोस्तों के साथ मृतक की तलाश करने लगा। हालांकि, सतीश की पत्नी को हेमंत के व्यवहार पर शक हो गया और 30 अगस्त की सुबह उसके फ्लैट पर आई और खिड़की से देखा तो शव दिखाई दिया।

शव को देखने बाद सतीश बाबू की पत्नी सीधे पुलिस थाना गई। इसकी जानकरी मिलते ही हेमंत लापता हो गया। पुलिस ने 5 सितंबर को गिरफ्तार किया जब वह लिंगमपल्ली रेलवे स्टेशन के पास भागने की कोशिश कर रहा था। पुलिस की पूछताछ के बाद उसने अपना जुर्म कबूल कर लिया। तब से कुकटपल्ली अदालत में इस मामले की सुनवाई चल रही थी। कुकटपल्ली के तीसरे अतिरिक्त जिला न्यायालय के न्यायाधीश कल्याण चक्रवर्ती ने बुधवार को आरोपी हेमंत आजीवन कारावास सजा सुनाई। साथ ही सबूतों को मिटाने कोशिश के लिए 10,000 जुर्माना, तीन साल की जेल और 5,000 रुपये का जुर्माना का फैसला सुनाया। इससे पहले आरोपी ने निचली अदालत में 18 बार और उच्च न्यायालय में दो बार जमानत के लिए याचिका दायर की थी, लेकिन अदालत ने इसे खारिज कर दिया था।

మిత్రుడని చేరదీసి ఉద్యోగం ఇస్తే.. దారుణంగా చంపేశాడు

హైదరాబాద్: చిన్ననాటి మిత్రుడని చేరదీసి ఉద్యోగం ఇస్తే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినితో వివాహేతరం సంబంధం పెట్టుకున్నాడు. అది పద్ధతి కాదని చెప్పిన మిత్రుడిని అతి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఏమీ తెలియనట్లు అతడి భార్యతో కలిసి కనిపించకుండాపోయిన మిత్రుడి కోసం గాలించాడు. చివరికి పాపం పండింది. న్యాయస్థానం అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్ల జిల్లా మార్టూర్‌కు చెందిన మైల సతీష్‌బాబు (31) కష్టపడి చదివి హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అమీర్‌పేటలోని ఐటీ స్లాట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పనిచేస్తూ కేపీహెచ్‌బీ కాలనీ ఏడో ఫేజ్‌‌లో సొంతంగా ‘స్లాట్‌ సొల్యూషన్స్‌’ పేరుతో శిక్షణా సంస్థ, ‘మై సాఫ్ట్‌’ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ్యాంకు కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు ఎం హేమంత్‌ అలియాస్‌ కన్నా (35) అప్పటికే సికింద్రాబాద్‌లో ఉంటున్నాడు. విజయనగరం కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో హేమంత్, సతీష్ బాబు క్లాస్‌మేట్స్. 2017లో కెరీర్‌లో ఒడుదొడుకులకు గురైన హేమంత్ మిత్రుడు సతీష్ బాబుకు ఫోన్ చేసి, తనకు ఉద్యోగం కావాలని అడిగాడు. చిన్ననాటి మిత్రుడు అడగడంతో సతీష్ బాబు వెంటనే అతడికి ఉద్యోగం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా 2018లో తన కంపెనీలో పాట్నర్‌షిప్ కూడా ఇచ్చాడు. ఇంతవరకూ సాఫీగా సాగుతున్న వారి జీవితాలు ఓ అమ్మాయి రాకతో మలుపుతిప్పాయి.

కంపెనీలో శిక్షణ పొందిన ఓ యువతి అక్కడే ఉద్యోగంలో చేరింది. హేమంత్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటికే పెళ్లైన ఆమెతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. అంతేకాదు, కంపెనీ సమీపంలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఆమెతో సహజీవనం చేశాడు. ఇదంతా గమనించిన సతీష్‌ బాబు మిత్రుడి కుటుంబంతో పాటు ఆ యువతి జీవితం గాడి తప్పుతోందని భావించి మిత్రుడిని మందలించాడు. అంతకుముందు లేడీస్ హాస్టల్‌‌లో ఉండే ఆ యువతిని తిరిగి హాస్టల్‌కు పంపించేయాలని హేమంత్‌ను 2019 ఆగస్టు 27న ఆదేశించాడు. తాను 28న ఫ్లాట్‌కు వస్తానని, తాను వచ్చేసరికి యువతి అక్కడ ఉండకూడదని హెచ్చరించాడు.

యువతిపై మోజుతో ఆపద సమయంలో సాయం చేసిన మిత్రుడిపైనే పగ పెంచుకున్నాడు హేమంత్. సతీష్‌ బాబును హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం పెద్ద పాలిథిన్‌ బ్యాగులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆగస్టు 28న సతీష్ బాబు తాను చెప్పినట్లే మిత్రుడి ఇంటికి వచ్చాడు. తన మిత్రుడు తాను చెప్పిన మాట వింటాడనే నమ్మకంతో అతడితో కలిసి పార్టీ చేసుకుందామని వస్తూ వస్తూ బీర్లు తీసుకొని వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. సతీష్ బాబు మద్యం మత్తులో ఉండగా హేమంత్‌ అప్పటికే ఇంట్లో తెచ్చి పెట్టుకున్న సుత్తి తీసుకొని తలపై గట్టిగా బాదాడు. దీంతో సతీష్ బాబు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

మిత్రుడిని చంపిన అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పారేసేందుకు హేమంత్ ప్రయత్నించాడు. మరుసటి రోజు బయటి నుంచి రంపం తీసుకొచ్చి డెడ్ బాడీని ముక్కలు చేసేందుకు ప్రయత్నించాడు. మృతదేహం అప్పటికే ఉబ్బడంతో తెగలేదు. కాలును మాత్రం వేరుచేయగలిగాడు. మృతదేహం ఇంట్లో ఉండగానే.. మృతుడి భార్య, స్నేహితులతో కలిసి సతీష్‌ బాబు ఆచూకీ కోసం వెతికేందుకు వెళ్లాడు. అయితే, హేమంత్‌ ప్రవర్తనపై వారికి అనుమానం వచ్చి ఆగస్టు 30న ఉదయం అతడు ఉంటున్న ఫ్లాట్‌కు వచ్చి, కిటికీలో నుంచి చూడగా మృతదేహం కనిపించింది.

ఆ ఘోరాన్ని చూసి బోరుమన్న సతీష్ బాబు భార్య నేరుగా వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. ఆ విషయం తెలుసుకొని హేమంత్ అదృశ్యమయ్యాడు. సెప్టెంబరు 5న లింగంపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. నాటి నుంచి కూకట్‌పల్లి కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా బుధవారం (2023 జూన్ 14) న్యాయమూర్తి శిక్ష విధించారు.

హేమంత్‌ను దోషిగా గుర్తించి జీవిత ఖైదు, రూ. 10,000 జరిమానా, సాక్ష్యాధారాలను మార్చేందుకు ప్రయత్నించినందుకు మూడేళ్ల జైలు, రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు కూకట్‌పల్లి మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కల్యాణ చక్రవర్తి. అంతకుముందు నిందితుడు 18 సార్లు కింది కోర్టు, రెండు సార్లు హైకోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకోగా న్యాయస్థానం తిరస్కరించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X