Officials Invited Governor for BRAOU 26th Convocation
Hyderabad: Prof Ghanta Chakrapani, Vice Chancellor, BRAOU Met Governor of Telangana Jishnu Dev Varma at Raj Bhavan on Friday.
The Governor discussed on the development of the Dr B R Ambedkar Open University and steps to be taken for the development of the first Open University of the country. Prof Ghanta Chakrapani and officials of the University invited the Governor for upcoming BRAOU Convocation which is to be held in the month of Agusut / September.
Dr. L. Vijaya Krishna Reddy, Registrar, Prof. B. Srinivas, Controller of Examinations and Dr. P. Venu Gopal Reddy, Public Relations Officer were present.
Also Read-
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ ఘంటా చక్రపాణి
విశ్వవిద్యాలయ 26వ స్నాతకోత్సవానికి ఆహ్వానం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను శుక్రవారం డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధికారులు రాజ్ భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి అభివృద్ధి పనులు, విశ్వవిద్యాలయ కార్యక్రమాలను వివరించారు. ఆగస్టు / సెప్టెంబర్ నెలలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి అనుమతి కోరుతూ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా అధికారులు గౌరవ గవర్నర్ గారిని ఆహ్వానించారు.
గవర్నర్ ను కలిసిన వారిలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ. భోజు శ్రీనివాస్, ప్రజా సంబంధాల అధికారి డా. పి. వేణు గోపాల్ రెడ్డి ఉన్నారు.
