GOOD NEWS: BRAOU ORGANISING PLACEMENT DRIVE ON FRIDAY IN COLLABORATION WITH RASCI

Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU) in collaboration with Retailers Association Skill Council of India (RASCI) organizing Placement Drive for “Stipend Based Apprenticeship Program” at its campus on Friday.

This Placement drive will be organised for the candidates who registered under BRAOU – RASCI Stipend based apprenticeship program launched for the academic year 2025-26. The Placement drive will be start from 10:00 A.M onwards at CSTD Building.

Also Read-

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్లేస్ మెంట్ డ్రైవ్, ఎప్పుడంటే…

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో శుక్రవారం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో “స్టయిఫండ్ బేస్డ్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్” లో చేరిన విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ఈ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టైపెండ్ ఆధారిత అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ ప్లేస్ మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నామని, ఇందులో 8 ప్రముఖ రిటైల్ సంస్థలు పాల్గొంటున్నారు. ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ ఉదయం 10 గంటల నుండి సీఎస్టీడీ భవనంలో ప్రారంభం అవుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X