Hyderabad: Dr. B. R. Ambedkar Open University, Health Centre conducted ‘Free Health Camp’ in collaboration with Renova Hospitals for the University employees at its Campus at Jubilee Hills on Wednesday. Prof. Ghanta Chakrapani, Vice-Chancellor unveiled the Family Health Card. He said that health cards will be provided to the employees soon.
Prof. G. Pushpa Chakrapani; Dr. L. Vijaya Reddy, Registrar; Director Academic; Prof. Prameela Kethavath, heath camp, coordinator all Directors, Deans, Heads of the Branches and Teaching and Non-Teaching Employees of the University attended the health camp.

The Doctors from Renova Hospitals Dr. KR.Sbariff- Vice President Medical Services; Dr Krishna Prabhakar- Director Deparment of General Medicine; Dr. Hemanth-Director Dental Medicine; Dr. Himakanth- Orthopedic Department; Dr. Waris – Unit Head (Administration); Dr Surya, Dental; DrAkram Ali and Dr Sravani were the directors for the health camp.
Also Read-
ఉచిత ఆరోగ్య శిబిరం
హైదరాబాద్ : డా. బి. అర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, హెల్త్ సెంటర్, రెనోవా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ”ఉచిత ఆరోగ్య శిబిరం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి ఉద్యోగులకు అందుంచనున్న కుటుంబ ఆరోగ్య కార్డును ఆవిష్కరించారు. అయన మాట్లాడుతూ త్వరలో ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఆరోగ్య శిబిరంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ.జి. పుష్ప చక్రపాణి; రిజిస్ట్రార్ డా ఎల్. విజయ రెడ్డి; హెల్త్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొ.ప్రమీలా కేతావత్; అన్ని విభాగాల డైరెక్టర్లు, బోధన మరియు బోధనేతర సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు ఆరోగ్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో రెనోవా హాస్పిటల్స్ వైద్యులు డా. కెఆర్.స్బారిఫ్; డా.కృష్ణ ప్రభాకర్; డా.హేమంత్; డా.హిమాకాంత్; డా.వారిస్; డా.సూర్య; డా.అక్రమ్ అలీ; డా.శ్రావణి తదితరులు వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేశారు.
