BRAOU OFFERED FLORAL TRIBUTES TO SAVITRIBAI PHULE, ALSO READ ONE MORE INTERESTING NEWS

Hyderabad : Dr. B. R. Ambedkar Open University offered rich floral tributes to Savitribai Phule birth Anniversary on the occasion of “Women Teachers Day” at its Campus at Saturday.

Prof. Ghanta Chakrapani, Vice Chancellor, Dr. L. Vijaya Krishna Reddy, Registrar; Prof. G. Pushpa Chakrapani, Acadmic Director; Prof. K. Rani Rajitha Madhuri, WDEC I/c; Prof. I Anand Pawar; Prof. D. Rabindranath Solomon; Prof Vaddanam Srinivas; Prof. P. Venkataramana; Dr. Y. Venkateshwarlu Prof. Prameela Kethavath and all Directors, Deans, Heads of the Branches, Teaching and Non-Teaching Staff Members, representatives of various service associations offered floral tributes to Savitribai Phule Portrait.

సావిత్రిబాయి ఫూలే కు ఘననివాళి

హైదరాబాద్ : సావిత్రీ భాయి ఫూలే జయంతిని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రీ భాయి ఫూలే జయంతి రోజును మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా “సావిత్రిబాయి ఫూలే” చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా.యల్.విజయ కృష్ణ రెడ్డి; అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి; మహిళా అభివృద్ధి విస్తరణ కేంద్ర ఇంచార్జ్ ప్రొ. కె. రాణి రజిత మాధురి; బీసీ సెల్ కో ఆర్డినేటర్ డా. ఏ. రమా దేవి; డైరెక్టర్లు ప్రొ. ఐ. ఆనంద్ పవర్; ప్రొ. రబింద్రనాథ్ సోలమన్; ప్రొ. వడ్దాణం శ్రీనివాస్; డా. వై. వెంకటేశ్వర్లు; భోదనేతర సంఘం అధ్యక్షులు కాంతం ప్రేమ కుమార్; పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంధి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Also Read-

BRAOU FELICITATED ITS PROUD ALUMNI Dr. VENKATA NAIK

Hyderabad : Dr. B. R. Ambedkar Open University felicitated its proud Alumni Dr. D. Venkata Naik by Prof. Ghanta Chakrapani, Vice-Chancellor on Saturday. Dr. Devasoth Venkata Naik pursued a postgraduate course in Environmental Science in the University. Subsequently, he was completed his PhD along with this postgraduate course but also obtained a patent through the internationally recognized Intellectual Property India for his unique model: “A Garbage Collecting Bin on Wheels Enabling Automatic Segregation of Waste”.

This system can be used to collect the ever-increasing waste and also to produce biogas and construction materials (Bricks) from the solid waste. He explained that this can significantly reduce environmental pollution. On this occasion, the Vice-Chancellor congratulated Venkata Naik and inquired about his research and the patented model, praising his work. He advised him to conduct more research and bring about new innovations that will benefit the public in the future. Prof. Pushpa Chakrapani, Academic Director; Prof. S. V. Rajasekhar Reddy, Adjunct Professor also felicitated and congratulated Venkata Naik

పూర్వ విద్యార్థికి డా. డి. వెంకట నాయక్ కు సన్మానం

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అభ్యసించిన పూర్వ విద్యార్థి డా. డి. వెంకట నాయక్ కు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఘనంగా సన్మానించారు. డా. దేవసోత్ వెంకట నాయక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పి. జి.లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్సు అభ్యసించారు. అనంతరం ఆయన ఈ పీజీ కోర్స్ తో పాటు పీహెచ్డీ పూర్తి చేయడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇంటలెక్చువల్స్ ప్రాపర్టీ ఇండియా ద్వారా తన ప్రత్యేక నమూనా “నడిచే బండిపై వ్యర్ధాలను వేరు చేయడానికి వీలు కల్పించే చక్రాలు కలిగిన చెత్త సేకరించే యంత్రం” తయారీకి గాను పేటెంట్ పొందారు.

తద్వారా రోజు రోజుకు పెరిగిపోతున్న వ్యర్ధాలను సేకరించడంతో పాటు వాటి నుంచి బయో గ్యాస్ ను, వ్యర్ధ ఘన పదార్ధాల ద్వారా నిర్మాణ రంగానికి ఉపయోగించే మెటీరియల్ (ఇటుకలను) కూడా తయారు చేయవచ్చని పేర్కొన్నారు. దీని ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని పెద్ద ఎత్తున తగ్గించోచ్చని డా. డి. వెంకట నాయక్ వివరించారు. ఈ సందర్భంగా వీసీ వెంకటనాయక్ ను అభినందించడమే కాకుండా ఆయన పరిశోధన, పేటెంట్ పొందిన నమూనా గురించి అడిగి తెలుసుకొని ప్రశంసించారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని పరిశోధనలు చేయాలని, నూతన ఆవిష్కరణలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి, అడ్జెంట్.ప్రొఫెసర్ ప్రొ. ఎస్వీ. రాజశేఖర్ రెడ్డి వెంకట నాయక్ ను ఘనంగా సన్మానించి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X