BRAOU NON-TEACHING EMPLOYEES’ ASSOCIATION NEW BODY ELECTED, KNOW THEIR NAMES

Hyderabad: Dr. B. R. Ambedkar Open University (BRAOU) Non-Teaching Employees’ Association has elected New office bearers (Unanimously) on Wednesday for its Association for a period of two years (2025-27).

Dr. P. Venu Gopal Reddy, Public Relations Officer acted as Returning officers and introduced to newly elected office bearers to University Authorities. President- K. Prem Kumar; Vice-President – Md Miyajani; General Secretary – P.Vishwanath; Joint Secretary -. Y. Ashok; Treasurer- B. Pandu.

BRAOU TECHNICAL OFFICERS STAFF ASSOCIATION NEW BODY ELECTED

Dr. B. R. Ambedkar Open University (BRAOU) Technical Officers Staff Association has elected New office bearers on Wednesday for its Association for a period of two years (2025-27). Dr. Y. Venkateswarlu, Director (LSSB) acted as Returning officers. The New office bearers are., President – B.S.R. Bharath Reddy; Vice-President – D. Vasantha Rao; General Secretary – Dr. Yakesh Daida; Joint Secretary – E. Srihari; Treasurer – B. Dharma Kalyan.

Prof. Ghanta Chakrapani, Vice-Chancellor, BRAOU Congratulate both newly elected office bearers of Non-Teaching Employees’ Association (NTEA) and Technical Officers Staff Association (TOSA) at campus.

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రెండు సంవత్సరాల (2025-27) కాలానికి కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా బుధవారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల అధికారి డా. పి. వేణు గోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.

నూతన కార్యవర్గం : అధ్యక్షులు – కె. ప్రేమ్ కుమార్; ఉపాధ్యక్షుడు – ఎండి మియాజాని; ప్రధాన కార్యదర్శి – పి. విశ్వనాథ్; జాయింట్ సెక్రటరీ- వై. అశోక్; కోశాధికారి- బి. పాండు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను రిటర్నింగ్ ఆఫీసర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి లకు పరిచయం చేశారు.

టెక్నికల్ ఆఫీసర్స్ స్టాఫ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, టెక్నికల్ ఆఫీసర్స్ స్టాఫ్ అసోసియేషన్ తన అసోసియేషన్‌కు రెండు సంవత్సరాల (2025-27) కాలానికి కొత్త ఆఫీస్ బేరర్‌లను బుధవారం ఎన్నుకుంది. విశ్వవిద్యాలయ విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.

నూతన కార్యవర్గం : అధ్యక్షులు – బి.ఎస్.ఆర్. భరత్ రెడ్డి; ఉపాధ్యక్షులు – డి. వసంతరావు; ప్రధాన కార్యదర్శి – డా. యాకేశ్ దైదా; సంయుక్త కార్యదర్శి – ఇ. శ్రీహరి; కోశాధికారి – బి. ధర్మ కళ్యాణ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ. ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి లకు పరిచయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X