Hyderabad: Dr. B. R. Ambedkar Open University declared the B.Ed & B.Ed (Special Education) Entrance Test- 2023 results on Monday.
The Entrance Test was conducted on June 6, 2023. In B.Ed- (ODL) 6834 students are registered out of which 5761 students were qualified. B.Ed (Special Education) 2267 students registered out of which 1960 students qualified. The Entrance Test results are available on the University website: www.braou.ac.in or Portal: www.braouonline.in.
అంబేద్కర్ వర్షిటీ బి.ఎడ్ & బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఎంట్రన్స్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయo బి.ఎడ్, బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్)
ప్రవేశ పరీక్ష- 2023 ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నియంత్ర అధికారి డా. పరాంకుశం వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 6న తేదీన నిర్వహించిన బి.ఎడ్ పరీక్షకు 6834 విద్యార్థులు నమోదు చేసుకోగా అందులో 5761 విద్యార్థులు అర్హత సాధించారు. బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) 2267 విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా ప్రవేశ పరీక్షలో 1960 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు విశ్వవిద్యాలయo పోర్టల్ www.braouonline.inలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
डॉ. बी.आर. अंबेडकर ओपन यूनिवर्सिटी बी.एड और बी.एड प्रवेश परीक्षा परिणाम घोषित
हैदराबाद: डॉ. बी.आर. अंबेडकर ओपन यूनिवर्सिटी ने सोमवार को बी.एड और बी.एड (विशेष शिक्षा) प्रवेश परीक्षा- 2023 के परिणाम घोषित कर दिए। प्रवेश परीक्षा 6 जून, 2023 को आयोजित की गई थी।
बीएड- (ओल्ड बैच) में 6834 छात्र पंजीकृत किये थे, जिनमें से 5761 छात्र उत्तीर्ण हुए। बी.एड (विशेष शिक्षा) 2267 छात्रों ने पंजीकरण कराया, जिनमें से 1960 छात्र उत्तीर्ण हुए। प्रवेश परीक्षा परिणाम विश्वविद्यालय की वेबसाइट: www.braou.ac.in या पोर्टल: www.braouonline.in पर उपलब्ध हैं।