हैदराबाद में बोनालू की धूम, MLA राजा सिंह ने कांग्रेस में शामिल होने पर दी सफाई, आलाकमान आदेश दे तो विधायक पद से इस्तीफा

हैदराबाद: तेलंगाना की राजधानी हैदराबाद में 20 जुलाई को बोनालू उत्सव पूरे जोश के साथ मनाया जा रहा है। शहर भर के माता के सभी मंदिरों में उत्सव का माहौल है। इसी क्रम में, पुराने शहर में लाल दरवाजा माता के दर्शन के लिए मशहूर हस्तियों की कतारें देखने को मिली हैं। इसी दौरान गोशामहल विधायक राजा सिंह ने पुराने शहर में लाल दरवाजा सिंहवाहिनी माता के दर्शन किए। बाद में, उन्होंने मीडिया से बात की और कहा कि उनके दर्शन सुचारू रूप से हुए।

गोशामहल विधायक राजा सिंह ने कांग्रेस में शामिल होने पर सफाई दी है। उन्होंने कहा कि वह कांग्रेस पार्टी में शामिल नहीं होंगे, जिसका एमआईएम से दोस्ताना रिश्ता है। उन्होंने कहा कि वह किसी भी पार्टी में शामिल होने को तैयार नहीं हैं। राजा सिंह ने यह भी कहा कि अगर भाजपा आलाकमान आदेश देगा तो वह विधायक पद से इस्तीफा देने को तैयार हैं। उन्होंने कहा कि अगर उपचुनाव होता है तो उन्हें कोई आपत्ति नहीं है। राजा सिंह ने कहा कि उन्हें किसी के भी चुनाव लड़ने पर कोई आपत्ति नहीं है।

रविवार को सुबह राजा सिंह ने पुराने शहर स्थित लाल दरवाजा सिंहवाहिनी माता के मंदिर में दर्शन किए। बाद में राजा सिंह ने कहा कि पिछली सरकार ने माता के मंदिर भव्य बनाने की बात कहकर राजनीति की थी। कांग्रेस की सरकार को सिंहवाहिनी महाकाली माता मंदिर भव्य रूप से बनाया जाना चाहिए। कुछ लोग झूठा प्रचार कर रहे हैं कि बोनालू में लोग नशे में धुत होकर बोनालू उत्सव मनाते हैं। बोनालू उत्सव के खिलाफ एक साजिश चल रही है। बोनालू उत्सव संस्कृति को नष्ट करने की साजिश लंबे समय से चल रही है। तेलंगाना में गोहत्या रोकने के लिए एक सख्त कानून बनाया जाना चाहिए। राजा सिंह ने टिप्पणी की कि एक आदर्श गौशाला बनाई जानी चाहिए।

ज्ञातव्य है कि पिछले कुछ समय से पार्टी नेतृत्व से बेहद नाखुश चल रहे राजा सिंह ने 30 जून को भाजपा की सदस्यता से इस्तीफा दे दिया था। उन्होंने कहा कि पार्टी में ऐसे लोगों की संख्या बढ़ गई है जो नहीं चाहते कि तेलंगाना में भाजपा सत्ता में आए। उन्होंने कहा कि वे उन सभी लोगों का धन्यवाद करते हैं जिन्होंने इतने वर्षों तक पार्टी के साथ सहयोग किया है।

यह भी पढ़ें-

హైదరాబాద్ మహానగరంలో బోనాలు, కాంగ్రెస్ లో చేరికపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ, హైకమాండ్ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా

హైదరాబాద్ : ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. నగర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పాతబస్తీలో ఉన్న లాల్ దర్వాజ అమ్మ వారిని దర్శించుకునేందుకు ప్రముఖులు క్యూ కట్టారు. ఇందులో భాగంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ని ధర్చించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన దర్శనం సాఫీగా సాగిందని చెప్పారు.

కాంగ్రెస్ లో చేరికపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోనని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరడానికి సిద్ధంగా లేనని అన్నారు. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు రాజాసింగ్. ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఎవరు పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు రాజాసింగ్.

జులై 20న ఉదయం పాతబస్తీలో ఉన్న లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు రాజాసింగ్. అనంతరం మాట్లాడిన రాజాసింగ్ అమ్మవారి గుడిని వైభవంగా కడతామని గత ప్రభుత్వం రాజకీయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వమైనా సింహవాహిని మహంకాళి అమ్మవారి గుడిని వైభవంగా కట్టాలి. బోనాలపై తాగి ఆడే బోనాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బోనాలపై కుట్ర జరుగుతోంది. బోనాల సంస్కృతి నాశనం చేయడానికి చాలా కాలంగా కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలో గోవధ జరగకుండా పటిష్ట చట్టం తీసుకు రావాలి. మోడల్ గో శాల నిర్మించాలి అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజా సింగ్ జూన్ 30న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే లంగాణలో బీజేపీ అధికారంలోకి రావొద్దని అనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందన్నారు. మీకో దండం మీ పార్టీకో దండం అంటూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఇన్నాళ్లు పార్టీలో సహకరించిన వారిందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X