‘पवन कल्याण हटाओ-राजनीति बचाओ’ किताब के लेखक बोग्गुला श्रीनिवास की संदिग्ध हालात में मौत

हैदराबाद : “पवन कल्याण हटाओ- पॉलिटिक्स बचाओ” किताब के लेखक बोगुला श्रीनिवास की संदिग्ध हालात में मौत हो गई। “पवन कल्याण हटाओ- पॉलिटिक्स बचाओ” किताब ने आंध्र प्रदेश में बहुत बड़ा हंगामा मचा दिया था। यह किताब 2014 के आम चुनावों के दौरान पवन कल्याण की आलोचना करते हुए प्रकाशित गई थी।

पवन के पॉलिटिक्स में आने का विरोध करते हुए उन्होंने इस किताब में उनकी आलोचना की थी कि वह असली लीडर नहीं, बल्कि सिर्फ़ रील बंगाल टाइगर हैं। उस समय, इस किताब पर बहुत बहस हुई थी और लेखक को अरेस्ट किया गया था। हालांकि, लेखक बोगुला श्रीनिवास की खम्मम में एक रोड एक्सीडेंट में संदेहास्पद मौत हो गई।

Also Read-

स्थानीय लोगों ने बताया है कि कुसुमंची के पास पालेरू रिज़र्वॉयर में कार गिरने से पिछली सीट पर बैठे बोगुला श्रीनिवास डूब गए और उनकी मौत हो गई। हालांकि, ड्राइवर दुर्घटना से बच गया और मौके से फरार हो गया। इसके चलते पवण कल्याण की मौत को लेकर कई संदेह व्यक्त किये जा रहे हैं।

पुलिस ने संदिग्ध मौत का केस दर्ज कर लिया है और मामले की जांच कर रही है। ड्राइवर की तलाश में सर्च ऑपरेशन शुरू कर दिया है। इस बीच, तेलंगाना सरकार ने न सिर्फ “पवन कल्याण हटाओ-पॉलिटिक्स बचाओ” किताब पब्लिश की है, बल्कि ज्ञानपीठ अवॉर्डी रावुरी भारद्वाज के कामों पर श्रीनिवास के लिखे कई आर्टिकल भी पब्लिश किए हैं। बोगुला श्रीनिवास की मौत पर उनके करीबी दोस्त और समर्थकों मातम पसरा हैं। वे सरकार से श्रीनवास की मौत की जांच करने की मांग की हैं।

Also Read-

“పవన్ కళ్యాణ్ హఠావో- పాలిటిక్స్ బచావో” పుస్తకం రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్ప మృతి

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పుస్తకం తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఓ ప్రమాదంలో “పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పదంగా మృతి చెందారు.

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఈ పుస్తకం తీసుకువచ్చారు. పవన్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ, ఆయన నిజమైన నాయకుడు కాదని, కేవలం రీల్ బెంగాల్ టైగర్ అని ఈ పుస్తకంలో విమర్శించారు. అప్పట్లో ఈ పుస్తకం తీవ్ర చర్చకు తీయగా.. రచయిత అరెస్ట్ కు గురయ్యారు. అయితే ఈ రచయిత బొగ్గుల శ్రీనివాస్ ఖమ్మంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అనూహ్య మరణానికి గురయ్యారు.

శనివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు కూసుమంచి వద్ద పాలేరు రిజర్వాయర్ లోకి దూసుకువెళ్లడంతో వెనుక సీట్లో కూర్చున్న బొగ్గుల శ్రీనివాస్ నీటిలో మునిగి చనిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పరారు కావడంతో ఆయన మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

పోలీసులు అనుమాస్పద మరణంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా “పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో” పుస్తకం మాత్రమే కాకుండా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ రచనలపై శ్రీనివాస్ రాసిన అనేక వ్యాసాలను తెలంగాణ ప్రభుత్వం ప్రచురించింది. బొగ్గుల శ్రీనివాస్ మరణం పట్ల ఆయన సన్నిహితులు, సహచర విద్యార్థులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన మరణంపై దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X