हैदराबाद: नरसिंगी पुलिस थाना क्षेत्र के मणिकोंडा नगर पालिका के पुप्पलगुडा में अनंत पद्मनाभ स्वामी मंदिर परिसर में हुए दोहरे हत्याकांड में पुलिस को अहम सफलता मिली है। जिस युवती और युवक की निर्मम हत्या की गई थी, उनकी पहचान हो गई है। मृतक की पहचान मध्य प्रदेश निवासी अंकित साकेत और छत्तीसगढ़ निवासी बिंदु (25) के रूप में की गई है। जीविकोपार्जन के लिए हैदराबाद आये अंकित नानक रामगुडा में रहता था और हाउसकीपर का काम करके जीविका चलाता था।
बिंदु एल बी नगर में रहती थी। अंकित साकेत से मृतक बिंदु के बीच अंतरंग संबंध स्थापित हो गये। पुलिस को पता चला कि इस महीने की 8 तारीख को अंकित बिंदु को एलबी नगर से नानकरामगुडा ले गया और उसे अपने महिला दोस्त के कमरे में रखा था। पुलिस को संदेह है कि बिंदु और साकेत की हत्या इसी महीने की 11 तारीख की रात को की गई। इन दोनों के बीच वास्तविक संबंध क्या है? दोनों पहाड़ी पर क्यों आये? यहाँ कैसे आये? क्या उनके साथ कोई और भी आया था या सिर्फ वे दोनों ही आये थे? पुलिस उन सभी पहलुओं पर की जांच कर रहे हैं।
Also Read-
राजेंद्रनगर एसओटी पुलिस पहले ही चार टीमों में विभाजित होकर दोहरे हत्याकांड की गुत्थी सुलझाने में जुटी है। एक विशेष टीम नानक रामगुडा और अनंत पद्मनाभ स्वामी मंदिर के पास सभी मार्गों पर सीसीटीवी फुटेज की जांच कर रही है। अब जबकि मृतका की पहचान हो गई है तो यह देखना बाकी है कि दोनों की हत्या वास्तव में कैसे और क्यों की गई है।
నార్సింగి జంట హత్యల కేసులో బిగ్ అప్డేట్: యువతిది ఛత్తీస్‌గఢ్, యువకుడిది మధ్యప్రదేశ్
హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై జరిగిన డబుల్ మర్డర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అత్యంత దారుణంగా హత్యకు గురైన యువతి, యువకులు ఎవరనేది గుర్తించారు. మృతుడు మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ కాగా మృతురాలు ఛత్తీస్ గఢ్‌కు చెందిన బిందు (25)గా గుర్తించారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన అంకిత్ నానక్ రాంగూడలో ఉంటూ హౌజ్ కీపింగ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
బిందు ఎల్బీ నగర్లో ఉంటుంది. అంకిత్ సాకేత్‌తో మృతురాలు బిందుకు సన్నిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ఈ నెల 8వ తేదీన అంకిత్ ఎల్‌బీ నగర్ నుంచి బిందును నానక్‌రాంగూడ తీసుకెళ్లి అతడి స్నేహితురాలి గదిలో బిందును ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 11వ తేదీ రాత్రి బిందు, సాకేత్ హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి? గుట్టపైకి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? వీరితో పాటు ఇంకా ఎవరైనా వచ్చారా లేక ఇద్దరే వచ్చారా? అన్న కోణాల్లో పోలీసులు కూపీ లాగుతున్నారు.
రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు ఇప్పటికే నాలుగు బృందాలుగా విడిపోయి జంట హత్య కేసు చేధించే పనిలో నిమగ్నమయ్యారు. నానక్ రాంగూడ, అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్ట వద్ద అన్నీ రూట్స్‌లో ఉన్న సీసీ ఫుటేజ్ స్పెషల్ టీమ్ పరిశీలిస్తున్నారు. మృతురాలు ఎవరనే విషయం తెలియడంతో అసలు ఎలా హత్యకు గురి అయ్యారనేది తెలియాల్సి ఉంది. (ఏజెన్సీలు)