తెలంగాణ సాహిత్య సభలో పాల్గొన్న కవులను సన్మానించిన భారత జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్: అబిడ్స్ లో తెలంగాణ సారస్వత పరిషత్ లో భారత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య సభలు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హజరై భారత జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత. పాల్గొన్న ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురి గౌరిశంకర్, తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్.

తెలంగాణ సాహిత్య సభలో పాల్గొన్న కవులను సన్మానించిన భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ సాహిత్యం మీద గంభీరమైన చర్చ జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య సభలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ కవులు కళాకారుల కోసం ప్రాజెక్టు కేసిఆర్. రిపాజిటరి కార్యక్రమం చేపడుతాము.

పిల్లలలో భాష మీద మక్కువ పెరగాలి. తెలంగాణ చరిత్రలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు. ట్యాంక్ బండ్ దగ్గర అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించకపోతున్నాం. ఇవాళ కొన్ని పత్రికలు సమైక్య రాష్ట్రంలో.. ఏ విధంగా ఏడుస్తున్నాయో ఆ విధంగా ఇప్పుడు ఏడుస్తున్నాయి.

రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. అమరవీరులను తల మీద పెట్టి పూజిస్తాం అవమానించే సంస్కృతి మనది కాదు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం ప్రారంభించనున్న సమైఖ్య ఆంధ్ర లో ఉన్నట్టే రాస్తున్నాయి కొన్ని పత్రికలు.

మనది పేద రాష్ట్రం కాదు. అమరులను తప్పకుండా గౌరవించుకుంటాం. మనది పెద్ద గొప్ప రాష్ట్రం పెద్ద మనసు ఉన్న రాష్ట్రం. ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్న పత్రికల మనసు మారాలని కోరుకుంటున్న ప్రతి క్షణం ప్రతి రోజు విషం చిమ్ముతునే ఉన్నాయి ఆ పత్రికలు.

కొన్ని పత్రికలు ఇక్కడ జ్యోతులు కావు…

కోన్ని పత్రికలు అన్ని అంశాలను రాజకీయం చేస్తున్నాయి. ఇకముందు బాలు సాహిత్య ప్రచురణ సాహిత్యం మిస్ అవుతున్నటువంటి సందర్భంగా బాల సాహిత్యం ప్రచురణ చేసి స్కూల్ లైబ్రరీలో అందించే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ చరిత్రను.. భారతదేశ వ్యాప్తంగా తెలియజేస్తాం. తెలంగాణలో బౌద్ధం, జైనం మీద బుక్స్ తీసుకోస్తాము. పాఠశాలలో పిల్లలకు సాహిత్య మీద పట్టుకొసం ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకోస్తాము. మహిళల కొసం ఫస్ట్ ఉమెన్, బై వుమెన్ కార్యక్రమం చేపడతాం.

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

కవిత్వం జీవితానికి దగ్గర ఉండాలి. మహిళలకు ఒక స్వరంగా సాహిత్యం మారింది. సమైక్యం అనే పర్వతాని పెకిలించి.. తెలంగాణ రాష్ట్రం సాధించాం. దేశంలో.. దమనకాండకు‌ గురిఅవుతున్నా.. వాళ్లకు భారత జాగృతి అండగా ఉండాలి.

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురి గౌరిశంకర్

2006 నుండి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతిని స్థాపించి సాహిత్య ,సంస్కృతిక రంగాలకు సంబంధించి. జెండా ఎగరవేసిన భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు అభినందనలు

పాల్గొన్న ఉద్యమం విజయం సాధించడం.. విజయం సాధించిన తర్వాత సంస్కృతి సాహిత్యం కార్యక్రమం కొనసాగించడం గొప్ప విషయం. అన్ని రాష్ట్రాల్లో కౌవులుఉన్నారు.. కానీ మన రాష్ట్రంలో వారిని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసిన సంస్కరించుకున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే తెలంగాణ కవి ఉన్నది ఉన్నట్లు రాసేవాళ్లు సమాజంలో మార్పు వచ్చినప్పుడు.. కవి రాస్తాడు ఇప్పుడు అదే జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X