हैदराबाद: राज्यसभा सदस्य डॉ के लक्ष्मण के नेतृत्व में आंध्र प्रदेश के भाजपा नेताओं ने राज्यपाल तमिलिसाई सौंदरराजन यह सुनिश्चित करने की अपील की है कि आंध्र प्रदेश की जिन 26 बीसी जातियों को तेलंगाना सरकार ने पिछड़ी सूची से हटा दिया गया है, उन्हें उसी सूची में फिर से बहाल किया जाए। उन्होंने गुरुवार को राजभवन में राज्यपाल से मुलाकात कर इस आशय का एक ज्ञापन सौंपा। लक्ष्मण ने एपी और तेलंगाना राज्यों में बीसी की समस्याओं को राज्यपाल से अवगत कराया।
इस अवसर पर सांसद ने कहा कि श्रीकाकुलम, विजयनगरम और आंध्र प्रदेश के अन्य पिछड़े जिलों से कई लोग हैदराबाद आए हैं और दिहाड़ी मजदूर के रूप में काम कर रहे हैं। उन्होंने राज्यपाल को समझाया कि आंध्र प्रदेश में वे बीसी समुदाय के हैं। तेलंगाना में यह बीसी सूची में नहीं है। इसीलिए उन्हें शिक्षा और अन्य मामलों में कठिनाइयों का सामना करना पड़ रहा था।
भाजपा सांसद लक्ष्मण ने कहा कि बीएल संतोष एक ऐसे व्यक्ति हैं जिन्होंने देश के लिए अपना सब कुछ कुर्बान कर दिया और उनका जीवन एक खुली किताब है। उन्होंने हैदराबाद में मीडिया से बात की। साथ ही आरोप लगाया कि टीआरएस सरकार ने पक्षपातपूर्ण कार्रवाई के तहत संतोष के खिलाफ एक अवैध मामला दर्ज किया है। इस केस का फैसला कोर्ट में ही किया जाएगा।
लक्ष्मण ने एक सवाल के जवाब में कहा कि अगर भ्रष्टाचार नहीं किये हैं तो आईटी, ईडी और सीबीआई के छापों से टीआरएस नेता क्यों डर रहे हैं। उन्होंने कहा कि जांच एजेंसियां अपने दायरे और अधिकार के मुताबिक काम कर रही हैं। उन्होंने कहा कि इन संगठनों की ओर से राज्यों में छापे मारना कोई नई बात नहीं है।
లక్ష్మణ్ ఆధ్వర్యంలో గవర్నర్కు ఏపీ బీజేపీ నేతల విజ్ఞప్తి
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన ఏపీకి చెందిన 26 బీసీ కులాలను తిరిగి అదే జాబితాలో చేర్చేలా చూడాలని కోరుతూ ఏపీ బీజేపీ నేతలు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో గవర్నర్ తమిళి సైకి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ ను వారు కలిసి, ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని బీసీల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఇతర వెనుకబడిన ఏపీ జిల్లాల నుంచి పలువురు హైదరాబాద్ కు వచ్చి రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారు ఏపీలో బీసీలుగా ఉండగా, తెలంగాణలో మాత్రం ఆ జాబితాలో లేకపోవడంతో వారి పిల్లలు విద్య, ఇతర విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారని లక్ష్మణ్ గవర్నర్ కు వివరించారు.
దేశం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి బీఎల్ సంతోష్ అని, ఆయన జీవితం తెరిచిన పుస్తకం అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారు కక్షసాధింపు చర్యలో భాగంగానే సంతోష్ పై అక్రమ కేసు నమోదు చేసిందని మండిపడ్డారు. ఆయన కేసును కోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
అవినీతి చేయకుంటే.. టీఆర్ఎస్ నేతలకు ఐటీ, ఈడీ, సీబీఐ అంటే ఉలుకెందుకని ప్రశ్నించారు. తమకున్న పరిధి, అధికారం మేరకు దర్యాప్తు సంస్థలు పనిచేసుకుపోతున్నాయని చెప్పారు. ఈ సంస్థలు రాష్ట్రంలో తనిఖీలు చేయడం కొత్త కాదన్నారు. (Agencies)