हैदराबाद: मंगलहाट पुलिस ने गोशामहल विधायक टी राजा सिंह के खिलाफ एक और मामला दर्ज हुआ है। पुलिस ने इस बार नफरत फैलाने वाला भाषण देने का मामला दर्ज किया है। मालूम हो कि राजा सिंह विधानसभा चुनाव में गोशामहल सीट से बीजेपी उम्मीदवार के तौर पर चुनाव लड़ रहे हैं।
इसी महीने की 14 तारीख को महाराजगंज अग्रवाल भवन में आयोजित एक सार्वजनिक बैठक में राजा सिंह ने टिप्पणी की थी कि हिंदू युवतियों और लव जिहादियों के बीच कई वर्षों से संघर्ष चल रहा है। मंगलहाट पुलिस ने मामला दर्ज कर दावा किया है कि इससे दोनों समुदायों के बीच दरार पैदा करने वाला है। एफआईआर में कहा गया है कि राजा सिंह की टिप्पणियाँ ट्विटर पर हिंदुत्व वॉच पेज पर पाया गया है।
ఎమ్మెల్యే టి రాజా సింగ్‌పై మరో కేసు నమోదు
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈసారి విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ కేసు నమోదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశాడని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ గోషామహల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే.
ఈనెల 14న మహారాజ్ గంజ్ అగర్వాల్ భవన్ వద్ద జరిగిన బహిరంగ సభలో రాజాసింగ్ హిందూ యువతులు, లవ్ జిహాదీల మధ్య కొన్నేళ్లుగా పోరాటం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇది రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయంటూ మంగళ్ హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్ లోని హిందుత్వ వాచ్ పేజీలో ఉన్నాయని ఉన్నాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. (ఏజెన్సీలు)