మహాత్మా గాంధీ వర్ధంతి, భారత్ జోడో యాత్ర సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అంజన్ కుమార్…

హైదరాబాద్ : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితర సీనియర్ నాయకులు.

భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా కాశ్మీర్ లో రాహుల్ గాంధీ జాతీయ జెండా ను అవిష్కరుస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్.

మహాత్మా గాంధీ వర్ధంతి

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితర సీనియర్ నాయకులు…

అంజన్ కుమార్ యాదవ్.. వర్కింగ్ ప్రసిడెంట్..

“ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ 4 వేల పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఈ రోజు కాశ్మీర్ లో జెండా ఎగురవేశారు. దేశంలో ఇంత పెద్ద పాదయాత్ర చేపట్టి రాహుల్ గాంధీ తన సత్తా చాటారు. దేశాన్ని అఖండంగా నిలిపేందుకు రాహుల్ గాంధీ ధైర్య సాహసాలతో గొప్ప కార్యక్రమం పూర్తి చేశారు. భారత్ జోడో యాత్ర హైదరాబాద్ లో చార్మినార్ నుంచి చారిత్రక యాత్ర జరిగింది. రాజీవ్ గాంధీ గారు యాత్ర చేపట్టిన తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఎంతో అద్భుతమైన యాత్ర. రాహుల్ గాంధీ గారి కుటుంబం డేదంలో కోసం ఎన్నో త్యాగాలు చేసింది. దేశానికి స్వాతంత్య్రం కోసం…దేశాన్ని. ఐక్యంగా నిలిపేందుకు గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. భారత్ జోడో కొనసాగింపుగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగింపు జరుగుతుంది.ప్రతి పౌరుడు ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ముందుకు రావాలి.”

గాంధీ భవన్ లో జరిగిన 75 వ మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, కుమార్ రావ్, చెరుకు సుధాకర్, సోహైల్, సునీతా రావ్, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి సేవదల్ చీఫ్ ప్రసాద్ తదితరులు.

సర్వమత ప్రార్థనలో డాక్టర్ మల్లు రవి

సర్వమత ప్రార్థనలో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ అచ్చంపేట నియోజకవర్గంలోని ఉమామహేశ్వర క్షేత్రంలో పూజలో పాల్గొన్న డాక్టర్ మల్లు రవి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు డాక్టర్ వంశీకృష్ణ టిసిసి అధ్యక్షులు నాగర్ కర్నూల్ ఏ మధుసూదన్ రెడ్డి పిసిసి మెంబర్ స్టేట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోఆర్డినేటర్

As per extended executive meeting and Sri. Revanth Reddy garu suggestion I along with Khairtabad assembly leaders and division Presidents Katuri Ramesh (jubileehills Division) Dhanraj Rathod (Banjarahills Division) Naresh Kumar (Somajiguda Division) Srinivas Yadav (Venkateshwara Colony Division) Secretary Madhukar Yadav and others Prayed Lord Venkateshwara for blessing our leader Sri Rahul Gandhi to complete Bharat jodo yatra from Kanyakumari to Kashmir, regards.
DR ROHIN REDDY. DCC

As #BharatJodoYatra comes to an end today, We Salute @RahulGandhi Ji for his sincere Commitment and indomitable Spirit towards Uniting India and also Congratulate entire @INCIndia for the Humongous Success of #BJY.Reliving our Rally in Hyderabad for #BJY

Motha Rohit, President, Hyderabad Youth Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X