హైదరాబాద్ : ఈరోజు రంగంరెడ్డి జిల్లా షాబాద్ మండలం లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలైన శ్రీజ్యోతి బీమ్ భారత్ ఆధ్వర్యంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ జరిగింది మరియు నిత్యావసరాల ధరలు పెట్రోల్, డీసెల్, గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచినందుకు నిరసనగా జాతీయ మహిా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్క లాంభ అదేశాల మేరకు నిరసన కార్యక్రమం మరియు జాతీయ రాష్ట్ర నేతల పిలుపుమేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేయడం జరిగింది.

ఇందులో భాగంగా అంబెడ్కర్ సాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పాదయాత్ర చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మొగలి సునీత రావు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇందులో రాష్ట్ర మహిళ కాంగ్రెస్ నాయకులు జిల్లా నాయకులు, రంగారెడ్డి జిల్లాలో వివిధ నియోజకవర్గ అధ్యక్షురాళ్లు, బ్లాక్, మండల్, డివిషన్ అధ్యక్షురాళ్లు మరియు వివిధ మహిళ కమిటీ నాయకురాళ్లు పెద్ద ఎత్తున రావడం జరిగింది.

पेट्रोल, डीजल और गैस सिलेंडर की कीमतों में वृद्धि के विरोध में आंदोलन
Also Read-

हैदराबाद: आज रंगारेड्डी जिले के शाबाद मंडल में रंगारेड्डी जिला अध्यक्ष श्रीज्योति भीम भारत के नेतृत्व में जिला कार्यकारिणी की बैठक हुई और राष्ट्रीय महिला कांग्रेस अध्यक्ष अलका लांबा के आदेशानुसार और राष्ट्रीय नेताओं के आह्वान पर केंद्र सरकार द्वारा पेट्रोल, डीजल और गैस सिलेंडर की कीमतों जैसे आवश्यक वस्तुओं की कीमतों में वृद्धि के विरोध में जय बापू, जय भीम, जय संविधान कार्यक्रम का आयोजन किया गया।
