हैदराबाद: अल्लूरी सीताराम राजू जिले के चिंतूर मंडल में तुलसीपाकालू घाट रोड पर शुक्रवार सुबह एक निजी बस दुर्घटनाग्रस्त हुआ। इस दुर्घटना में मरने वालों की संख्या 10 हो गई है। 22 लोग गंभीर रूप से घायल हुए हैं। जिलाधीश दिनेश कुमार समय-समय पर अधिकारियों के साथ बस एक्सीडेंट का रिव्यू कर रहे हैं।
इस मौके पर मीडिया से बात करते हुए दिनेश कुमार ने कहा कि एक्सीडेंट तब हुआ जब बस अन्नावरम से अरकू होते हुए भद्राचलम जा रही थी। पता चला कि यह घटना आज सुबह हुई। बताया गया कि बस में सवार लोगों में से अब तक 10 लोगों की मौत हो चुकी है। बताया गया कि कुल 22 यात्री गंभीर रूप से घायल हुए हैं। इन में से कुछ लोगों की हालत गंभीर है।
उन्होंने कहा कि इस बस एक्सीडेंट में मरने वालों की संख्या बढ़ सकती है। उन्होंने यह भी बताया कि छह लोगों को मामूली चोटें आई हैं उन्होंने कहा कि सब-कलेक्टर और एडमिनिस्ट्रेशन अलर्ट हैं और तुरंत राहत के कदम उठा रहे हैं।
जिस बस से यह एक्सीडेंट हुआ, वह चित्तूर के AVM ट्रांसपोर्ट की है। बस के मालिक एके राममूर्ति, मुरुकंबट्टू इलाके के रहने वाला है। उसने वज्रम नाम के एक टूर एजेंट के ज़रिए सात दिन के टूर के लिए बस बुक की थी। बस इस महीने की 6 तारीख को चित्तूर से निकली थी।
Related News
మృతుల సంఖ్య 10కి చేరింది, మరికొంతమంది పరిస్థితి విషమం
హైదరాబాద్ : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో శుక్రవారం తెల్లవారు జామున బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. మరో 22మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు ప్రమాదంపై ఎప్పటికప్పుడు అధికారులతో జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సమీక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కలెక్టర్ దినేశ్ కుమార్. అన్నవరం నుంచి అరకు మీదుగా భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇవాళ తెల్లవారు జామున ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. బస్సులో ఉన్న వారిలో ఇప్పటివరకు 10 మంది చనిపోయారని తెలిపారు. మొత్తం 22 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
ఈ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆరుగురు చిన్న గాయాలతో సురక్షితంగానే ఉన్నారని వివరించారు. సబ్ కలెక్టర్‌తో పాటు యంత్రాంగం అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈ ప్రమాదానికి కారణమైన బస్సు చిత్తూరుకు చెందిన ఏవీఎం ట్రాన్స్‌పోర్టుకి చెందినది. బస్సు ఓనర్ ఏకే రామ్మూర్తి మురుకంబట్టు ప్రాంతానికి చెందిన వారు. టూర్ ఏజెంట్ వజ్రం అనే వ్యక్తి ద్వారా ఏడు రోజుల పాటు టూరుకు బస్సును బుక్ చేసకున్నారు. ఈనెల ఆరోతేదీన చిత్తూరు నుంచి ఈ బస్సు బయలుదేరింది. (ఏజెన్సీలు)
