हैदराबाद: आंध्र प्रदेश कैबिनेट की बैठक खत्म हो गई है। सीएम चंद्रबाबू की अध्यक्षता में आज सुबह 10 बजे सचिवालय में मंत्रिमंडल की बैठक हुई और करीब साढ़े तीन घंटे तक विभिन्न मुद्दों पर चर्चा हुई। इस बैठक में मंत्रिमंडल ने मुख्य रूप से हाल के चुनावों में किये गये वादों के क्रियान्वयन पर चर्चा की।
इस बैठक में कैबिनेट ने कई अहम फैसलों पर मुहर लगाई है। कैबिनेट ने हाल ही में सीएम के रूप में कार्यभार संभालने के तुरंत बाद चंद्रबाबू बाबू द्वारा हस्ताक्षरित पहली पांच फाइलों को हरी झंडी दे दी थी। मंत्रिमंडल ने मेगा डीएससी, आसरा पेंशन में वृद्धि, अन्ना कैंटीन के नवीनीकरण, कौशल सत्र और भूमि स्वामित्व अधिनियम को रद्द करने के लिए हरी झंडी दिखाई।
कैबिनेट बैठक के बाद भी चंद्रबाबू ने मंत्रियों के साथ बैठक की। मंत्रियों को सलाह दी गई कि विभागवार कैसे आगे बढ़ना है। सीबीएन ने विभागवार श्वेत पत्र जारी करने पर मंत्रियों को कई सुझाव दिए हैं। मंत्रियों को अधिकारियों के साथ समन्वय करने और उन्हें सौंपे गए विभागों पर नियंत्रण हासिल करने का निर्देश दिया गया।
संबंधित खबर-
ముగిసిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ, ఇదిగో చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10 గంటలకు సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి దాదాపు మూడున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఈ భేటీలో మంత్రి మండలి ప్రధానంగా చర్చించింది. ఈ భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
यह भी पढ़ें-
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు సంతకం చేసిన మొదటి ఐదు ఫైళ్లకు తాజాగా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డీఎస్సీ, ఆసరా పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు మంత్రి మండలి పచ్చ జెండా ఊపింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కూడా చంద్రబాబు మంత్రులతో సమావేశం అయ్యారు.
శాఖల వారీగా ముందుకు ఎలా వెళ్లాలనేదానిపై మంత్రులకు సూచించారు. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలపై మంత్రులకు సీబీఎన్ పలు సూచనలు చేశారు. తమకు కేటాయించిన శాఖలపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ పట్టు సాధించాలని దిశానిర్దేశం చేశారు. (ఏజెన్సీలు)