आंध्र प्रदेश विधानसभा सत्र आज से, वाईएस जगन मोहन रेड्डी और पवन कल्याण पर होगी सबकी नज़रें

हैदराबाद : हाल ही में हुए आम चुनाव में एनडीए गठबंधन ने आंध्र प्रदेश की सत्ता पर कब्जा कर लिया है। इसी क्रम में विधानसभा सत्र आज से शुरू होंगी और दो दिन तक चलेगी।

इसके तहत प्रोटेम स्पीकर चुने गए गोरंटला बुचैया चौधरी पूरी विधानसभा के 174 विधायकों को शपथ दिलवाएंगे। सबसे पहले मुख्यमंत्री चंद्रबाबू नायडू शपथ लेंगे। इसके तुरंत बाद डिप्टी सीएम पवन कल्याण और 23 मंत्री शपथ लेंगे।

उसके बाद महिला विधायक और बाकी विधायक शपथ लेंगे। पूर्व सीएम जगन नियमित विधायक के रूप में शपथ लेंगे क्योंकि वाईसीपी, जिसके पास केवल 11 विधायक हैं, इस बार विपक्ष का दर्जा खो चुकी है। हालांकि, यह जानना दिलचस्प हो गया है कि उन्हें विधानसभा में कहां सीट दी जाएगी।

इसी तरह पहली बार विधायक बनकर विधानसभा में प्रवेश कर रहे पवन कल्याण पर भी सबकी निगाहें हैं। खासकर पवन कल्याण के फैंस को उस सीन का बेसब्री से इंतजार कर रहे हैं। विधायकों के शपथ ग्रहण के बाद शनिवार को विधानसभा अध्यक्ष के चुनाव की प्रक्रिया होगी।

यह भी पढ़ें-

నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డీఎ కూటమి అప్రతిహత విజయాన్ని నమోదు చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే కేబినెట్ కొలువుదీరడంతో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజుల పాట సభ కొనసాగనుంది.

ఇందులో భాగంగా ప్రొటెం స్వీకర్‌గా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొత్తం సభలోని 174 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు.

అనంతరం మహిళా ఎమ్మెల్యే, మిగిలిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు కలిగిన వైసీపీ ఈ సారి ప్రతిపక్ష హోదాను కోల్పోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా మాజీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, అసెంబ్లీలో ఆయనకు ఎక్కడ సీటు కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది.

అదేవిధంగా తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడుతున్న పవన్‌ కల్యాణ్ పై అందరి కళ్లు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఆ దృశ్యం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం రేపు స్పీకర్‌ను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X