जुबली हिल्स उपचुनाव की सभी तैयारियां पूर्ण, मुख्य मुकाबला इन दो पार्टियों के बीच

हैदराबाद: जुबली हिल्स निर्वाचन क्षेत्र से बीआरएस विधायक मागंटी गोपीनाथ का बीमारी के कारण निधन हो गया है।. इसके चलते उपचुनाव अनिवार्य हो गया है। कांग्रेस, बीआरएस और भाजपा के उम्मीदवार चुनाव लड़ेंगे, लेकिन मुख्य मुकाबला बीआरएस और कांग्रेस के बीच ही होने की संभावना है।

कल (सोमवार) राज्य चुनाव आयोग जुबली हिल्स उपचुनाव के लिए राजपत्र अधिसूचना जारी करेगा। इसके बाद नामांकन प्रक्रिया शुरू होगी। कल से इस महीने की 21 तारीख तक नामांकन स्वीकार किए जाएँगे और 22 तारीख को नामांकन पत्रों की जाँच की जाएगी। इस महीने की 24 तारीख तक नामांकन वापस लिए जा सकेंगे। जुबली हिल्स निर्वाचन क्षेत्र उपचुनाव के लिए मतदान 11 नवंबर को होगा और मतगणना 14 तारीख को होगी।

हैदराबाद जिला चुनाव अधिकारी कर्णन ने रिटर्निंग ऑफिसर के कार्यालय का दौरा किया और रिटर्निंग ऑफिसर पी. साईंराम को चुनाव आयोग के नियमों के अनुसार सभी व्यवस्थाएँ करने के निर्देश दिए। इस बीच, पुलिस ने घोषणा की कि शेखपेट तहसीलदार कार्यालय और आसपास के इलाकों में, जहाँ नामांकन प्रक्रिया होगी, धारा 144 लागू रहेगी।

इस बीच, कांग्रेस और बीआरएस पार्टियों ने अपने उम्मीदवारों की घोषणा कर दी है। बीआरएस की भावनाओं का लाभ उठाने के लिए मागंटी गोपीनाथ की पत्नी मागंटी सुनीता को मैदान में उतारा गया है। दूसरी ओर कांग्रेस ने बेहद लोकप्रिय नेता नवीन कुमार यादव को अपना उम्मीदवार घोषित किया है। संभावना है कि भाजपा आज अपने उम्मीदवार की घोषणा कर सकती है।

Also Read-

జూబ్లీహిల్స్ బైపోల్‌కు రంగం సిద్ధం ప్రధాన పోటీమాత్రం ఈ రెండు పార్టీల మధ్య

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ల నుంచి అభ్యర్థులు పోటీకి దిగనుండగా ప్రధాన పోటీమాత్రం రెండు పార్టీల మధ్య ఉండనుంది.

రేపు (సోమవారం) రాష్ట్ర ఎన్నినకల కమిషన్ జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం నామినేషన్ల పర్వం మొదలు కానుంది. రేపట్నుంచి ఈనెల 21వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల పరిశీలన జరగనున్నాయి. ఈనెల 24వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉండనున్నాయి.

జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి ఈసీఐ నిబంధనలకు లోబడి అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్ అధికారి పి. సాయిరాంకు సూచించారు. కాగా నామినేషన్ల ప్రక్రియ జరిగే షేక్ పేట తహసీల్దార్ కార్యాలయం, చుట్టుపక్క ప్రాంతాల్లో144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

కాగా ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. బీఆర్ఎస్ సెంటిమెంట్ ను వాడాలని భావించి.. మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దించింది. మరోవైపు కాంగ్రెస్ ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నవీన్ కుమార్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. నేడు బీజేపీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X