दिवाली पर हैदराबाद में हवा की गुणवत्ता खतरनाक स्तर तक हो गई खराब और…

हैदराबाद: पिछले साल की तुलना में इस दिवाली शहर में वायु प्रदूषण कुछ कम हुआ है। हालांकि, तेलंगाना पीसीबी ने कहा है कि हवा की गुणवत्ता (एक्यूआई) खतरनाक स्तर तक खराब हो गई है। पीसीबी सीमा के अनुसार, हवा में पीएम 2.5 की सांद्रता 40 माइक्रोग्राम से अधिक नहीं होनी चाहिए। लेकिन, दिवाली पर पीएम 2.5 का औसत 84 तक पहुंच गया। पिछले साल यह 119 दर्ज किया गया था।

वायु प्रदूषण के बारे में लोगों की जागरूकता, हरित पटाखों की उपलब्धता, उच्च दर, शहर पुलिस द्वारा दिवाली के दिन पटाखों के लिए केवल 2 घंटे का समय देना पिछले साल की तुलना में इस बार वायु प्रदूषण में कमी का कारण प्रतीत होता है। जहां तक ​​ध्वनि प्रदूषण का सवाल है, रात और दिन के दौरान शोर का स्तर समान (69.4-64.5 डीबी) हुआ है। 70 डीबी से ऊपर का ध्वनि प्रदूषण खतरनाक है। (एजेंसियां)

यह भी पढ़ें-

దీపావళికి హైదరాబాద్లో తగ్గిన ఎయిర్​ పొల్యూషన్​

హైదరాబాద్ : గతేడాదితో పోలిస్తే సిటీలో ఈ దీపావళికి వాయుకాలుష్యం కొంత తగ్గింది. అయినప్పటికీ గాలిలో నాణ్యత (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి దిగజారినట్లు తెలంగాణ పీసీబీ పేర్కొంది. పీసీబీ పరిమితుల ప్రకారం.. గాలిలో పీఎం 2.5 తీవ్రత 40 మైక్రో గ్రాములకు మించకూడదు. కానీ, దీపావళి రోజు పీఎం 2.5 యావరేజ్84కు చేరింది. గతేడాది ఇది 119 గా నమోదైంది.

వాయుకాలుష్యంపై ప్రజల్లో అవగాహన, గ్రీన్​క్రాకర్స్ అందుబాటులోకి రావడం, అధిక రేట్లు, దీపావళి రోజు పటాకులు కాల్చేందుకు సిటీ పోలీసులు కేవలం 2గంటలు మాత్రమే అవకాశం ఇవ్వడం వంటివి గతేడాదితో పోలిస్తే ఈసారి వాయుకాలుష్యం కొంత తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. ఇక సౌండ్ పొల్యూషన్ విషయానికికొస్తే రాత్రి–పగలు (69.4–64.5డీబీ) శబ్ద స్థాయిలు ఒకేరకంగానే నమోదయ్యాయి. శబ్దకాలుష్యం 70 డీబీ మించితే ప్రమాదకరం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X