हैदराबाद : एसीबी अधिकारी पूरे तेलंगाना में अपना शिकंजा कसते जा रहे हैं। सरकारी विभागों में कार्यरत रिश्वतखोर अधिकारियों पर गाज गिर रही है। लोगों से आने वाली अपीलों की गंभीरता से जांच कर रहे हैं और संबंधित अधिकारियों द्वारा समय-समय पर निगरानी कर रहे हैं। मौका मिलते ही एसीबी अधिकारी अचानक रिश्वखोर अधिकारियों पर नकेल कस हैं।
इसी क्रम में शुक्रवार को एसीबी अधिकारियों ने नामपल्ली स्थित जल निस्सरण विभाग कार्यालय में छापेमारी की। इसी तरह, अधिकारी रात से ही रेड हिल्स में रंगा रेड्डी जिला अधीक्षक इंजीनियरिंग कार्यालयों में तलाशी ली हैं। इन छापों में चार अधिकारियों को हिरासत में लिया गया और नामपल्ली एसीबी कार्यालय ले गये। एसीबी द्वारा पकड़े गये अधिकारियों में कार्यकारी अभियंता भैंसीलाल, एई कार्तिक, निकेश शामिल और एक अन्य शामिल हैं।
हालांकि, एक फाइल को मंजूरी देने के मामले में दूसरे अधिकारी ने 2.5 लाख रुपये रिश्वत की मांग की। पीड़ित ने पहल बार डेढ़ लाख रुपये दिये और दूसरी एक लाख रुपये देने का समझौता हुआ। इसके बाद पीड़ित ने एसीबी में शिकायत दर्ज कराई। इसी क्रम में एसीबी अधिकारियों ने आज सुबह एक लाख की रिश्वत लेते हुए अधिकारी को गिरफ्तार कर लिया।
यह भी पढ़ें-
ఏసీబీ అధికారుల పంజా
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తమ పంజాను విసురుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారుల భరతం పడుతున్నారు. ప్రజల నుంచి నిత్యం వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించి, సదరు అధికారులపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు. అదును చూసి ఆకస్మిక తనఖీలు చేపడుతూ ఏసీబీ అధికారులు అవినీతి తిమింగాలల ఆట కట్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ నాంపల్లిలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అదేవిధంగా రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజనీరింగ్ ఆఫీసులలో రాత్రి నుంచి అధికారుల సోదాలు చేపడుతున్నారు. ఈ దాడుల్లో మొత్తం నలుగులు అధికారులను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ చిక్కిన వారిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్ ఉన్నారు.
కాగా, ఓ ఫైల్ అప్రూవల్ విషయంలో మరో అధికారి 2.5 లక్షలు డిమాండ్ చేశాడు. మొదటి దఫాలో 1.5 లక్షలు ముట్టజెప్పిన బాధితుడు, మరో దపాలో లక్ష ఇచ్చేందకు ఒప్పుకుని ఏసీబీ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం లక్షకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు 4 గంటలు శ్రమించి సదరు అధికారిని అదుపులోకి తీసుకున్నారు. (ఏజెన్సీలు)