BRS పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం, తప్పనిసరిగా…

హైదరాబాద్ : ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన.. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం జరుగనున్నది.

ఈ విస్తృతస్థాయి సమావేశంలో… పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు, డిసిఎమ్ఎస్, డి సి సి బి చైర్మన్ లు పాల్గొంటారు.

ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో… ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు… పార్టీ కార్యకలాపాలు… తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆహ్వానితులు ప్రతీఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని అధినేత సిఎం కే సి ఆర్ తెలిపారు.

A joint meeting of the BRS Parliamentary Party, Legislature Party and the State Executive

Hyderabad : A joint meeting of the BRS Parliamentary Party, Legislature Party and the State Executive will be held at 2 pm in Telangana Bhavan on March 10, under the Chairmanship of BRS Supremo and Chief Minister Sri K Chandrashekhar Rao.

The party MPs, MLAs, MLCs, party State Executive Committee, district party Presidents, Zilla Parishad Chairmans, state level Corporation Chairmans, DCMS and DCCB Chairpersons will participate in the extended meeting.

In view of this being an election year, the meeting will discuss widely about the implementation of government programmes, party activities, etc. Party Supremo and CM KCR said that all the invitees must attend this meeting.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X