Oh My God! तेलंगाना में हार्ट अटैक से एक और युवक की मौत, कामारेड्डी जिले में अब चार लोगों की मौत

हैदराबाद: तेलंगाना में पिछले कुछ दिनों से हार्ट अटैक से होने वाली मौतों का सिलसिला जारी है। इसमें युवाओं की संख्या अधिक होना चिंताजनक है। फोन पर बात करते हुए बुधवार को एक युवक की हार्ट अटैक से मौत हो गई। कामारेड्डी जिला मुख्यालय के श्रीरामनगर कॉलोनी निवासी गोने संतोष (33) नामक युवक घर में फोन पर बात करते समय हार्ट अटैक से नीचे गिर गया।

युवक के परिजनों को तुरंत उसे इलाज के लिए स्थानीय निजी अस्पताल में ले गये। डॉक्टरों ने पुष्टि की कि पहले ही उसकी मौत हो चुकी है। युवक की मौत से परिवार में मातम छा गया। कामारेड्डी जिले में पिछले पांच दिनों में दिल का दौरा पड़ने से चार लोगों की मौत हो चुकी है।

కామారెడ్డి జిల్లాలో ఫోన్ మాట్లాడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుస గుండెపోటు మరణాలు గుబులు పుట్టిస్తోంది. ఇందులో ఎక్కువ మంది యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ ఫోన్ మాట్లాడుతూ ఒ యువకుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ (33) అనే యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. 

కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. యువకుని మృతితో కుటుంబంలో విషాదఛాయలనుకున్నాయి. గత ఐదు రోజుల్లో కామారెడ్డి జిల్లాలో గుండెపోటుకు గురై నలుగురు మృత్యువాత పడడటం భయాందోళనకు గురిచేస్తోంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X