विश्व प्रसिद्ध हो गया मेडारम जातरा, न्यूजीलैंड कलाकारों ने किया यह डांस, पढ़ें श्रद्धालुओं की प्रतिक्रिया

हैदराबाद : मेडारम जातरा के दौरान एक अद्भुत नज़ारा देखने को मिला। एशिया के सबसे बड़े आदिवासी मेले के तौर पर मशहूर मेडारम में सम्मक्का-सारलम्मा माता के ‘गद्देला’ के पास न्यूजीलैंड के कलाकारों ने धूम मचा दी। अब यह वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।

‘हाका’ डांस

‘हाका’ डांस न्यूजीलैंड की ‘माओरी’ जनजाति का किया जाने वाला एक पारंपरिक युद्ध डांस है। यह डांस बहुत दमदार होता है। इस डांस की खासियत यह है कि इसमें पैर जमीन पर पटकने, तेज आवाज निकालने और चेहरे के हाव-भाव से वीरता दिखाई जाती है। यह परफॉर्मेंस एक आदिवासी संस्कृति (तेलंगाना) को दूसरी इंटरनेशनल आदिवासी संस्कृति (न्यूजीलैंड) की ओर से अभिवादन करने वाला रहा है।

मंत्री सीताक्का ने भी डांस किया

मेडारम जातरा का काम देख रहीं मंत्री सीताक्का ने विदेशी कलाकारों का जोश देखा और वह भी खुद डांस किया। मंत्री ने उनके स्टेप्स के हिसाब से डांस किया और विदेशी टूरिस्ट का गर्मजोशी से स्वागत किया। इस अवसर पर भक्तों ने कहा कि न्यूज़ीलैंड के कलाकारों के आने से मेडारम जातरा को इंटरनेशनल पहचान मिली है। उन्होंने कहा कि मेडाराम तेलंगाना कल्चर और इंटरनेशनल आर्ट्स के लिए एक पुल का काम कर रहा है। भक्तों ने बताया कि यह तेलंगाना के लिए गर्व की बात है कि विदेशी भी सम्मक्का-सारलम्मा माता के दर्शन कर रहे हैं।

Also Read-

మేడారంలో న్యూజిలాండ్ కళాకారులు నృత్యం

మేడారం : మేడారం మహాజాతర వేళ అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారంలో సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల గద్దెల వద్ద న్యూజిలాండ్ కళాకారులు చేసిన సందడి చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘హకా’ నృత్యం

న్యూజిలాండ్‌కు చెందిన ‘మావోరీ’ (Maori) తెగ ప్రజలు ప్రదర్శించే సాంప్రదాయ యుద్ధ నృత్యమే ఈ ‘హకా’ (Haka). ఇది చాలా శక్తివంతమైనది. పాదాలను నేలకేసి కొడుతూ, గట్టిగా శబ్దం చేస్తూ, ముఖ కవళికల ద్వారా వీరత్వాన్ని ప్రదర్శించడం ఈ నృత్యం ప్రత్యేకత. ఒక గిరిజన సంస్కృతికి (తెలంగాణ) మరో అంతర్జాతీయ గిరిజన సంస్కృతి (న్యూజిలాండ్) వందనం సమర్పించినట్లుగా ఈ ప్రదర్శన సాగింది.

మంత్రి సీతక్క నృత్యం

మేడారం జాతర పనుల పర్యవేక్షణలో ఉన్న మంత్రి సీతక్క విదేశీ కళాకారుల ఉత్సాహాన్ని చూసి స్వయంగా వారితో కలిశారు. వారి అడుగులకు అనుగుణంగా మంత్రి సీతక్క కూడా నృత్యం చేసి, విదేశీ పర్యాటకులకు సాదర స్వాగతం పలికారు. మేడారం జాతరకు న్యూజిలాండ్ కళాకారులు రావడంతో ఈ జాతర అంతర్జాతీయ గుర్తింపు పొందిందని భక్తులు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి, అంతర్జాతీయ కళలకు మేడారం ఒక వారధిగా నిలుస్తోందని తెలిపారు. విదేశీయులు సైతం అమ్మవార్లను దర్శించుకోవడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని భక్తులు వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X