हैदराबाद : बेंगलूर में बाइक पर जा रहे एक व्यक्ति को बीच सड़क पर दिल का दौरा पड़ गया। उसके साथ उसकी पत्नी भी थी। दोनों नीचे गये। वह बेहोश हो गया। यह देख उसकी पत्नी ने वहां से गुजर रहे वाहन चालकों को मदद की गुहार लगाई। मगर किसी ने भी उसकी मदद नहीं की। बहुत देर बाद एक कैब चालक ने रोका और उसे अस्पताल ले गया। उसकी जांच करने वाले डॉक्टरों ने बताया कि पहले ही मौत हो चुकी है। उसी समय महिला ने उसके पति के दो आंखें दान कर दिये। अब इन आंखों दो नेत्रहीन इस संसार को देख सकेंगे।
इसी क्रम में हैदराबाद सीपी वीसी सज्जनार ने प्रतिक्रिया दी है। “आंखें रहकर भी उसकी तकलीफ को नहीं देख चुकी इस संसार को… उसके पति के आंखों से नेत्रहीनों को दृष्टि आएगी! Hat’s off to her spirti!” कहकर सज्जनार ने ट्विट के जरिए महिला को बधाई दी है।
आपको बता दें कि कर्नाटक की राजधानी बेंगलुरु में सड़क हादसे के बाद मदद नहीं मिलने से एक शख्स की मौत हो गई। मृतक की पत्नी सड़क पर 15 मिनट तक लोगों से मदद की गुहार लगाती रही, लेकिन कोई रुका नहीं। इस दौरान कई गाड़ियां उनके पास गुजर गईं। इस दौरान उसका पति तड़प-तड़पकर मर गया। यह घटना 13 दिसंबर की है। इस मामले की जानकारी और CCTV फुटेज अब सामने आए हैं। पीड़ित दक्षिण बेंगलुरु के बालाजी नगर के रहने वाले हैं।
दक्षिण बेंगलुरु के बालाजी नगर में रहने वाले वेंकटरमनन एक गैरेज में मैकेनिक का काम करते थे। परिवार में 5 साल का बेटा, डेढ़ साल की बेटी और बुजुर्ग मां भी है। पत्नी रूपा ने बताया, घर खर्च वेंकटरमनन की सैलरी से ही चलता था, लेकिन, अब उनके जाने के बाद क्या होगा पता नहीं। फिर भी दूसरों की मदद के लिए पति की आंखें डोनेट कीं इस हादसे के बाद भी रूपा ने अपने पति की आंखें डोनेट कर दीं। रूपा ने रोते हुए कहा, “अगर किसी ने समय पर हमारी मदद की होती, तो शायद मेरे पति बच जाते। वह जीना चाहते थे। इसी वजह से असहनीय दर्द के बावजूद वे अस्पताल पहुंचने की पूरी कोशिश कर रहे थे।”
గుండెపోటుతో రోడ్డుపై వ్యక్తి మృతి, సహాయం కోసం భార్య వేడుకున్నా పట్టించుకోని జనం
బెంగళూరు: ఒక వ్యక్తికి తెల్లవారుజామున ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో భార్యతో కలిసి బైక్‌పై హాస్పిటల్‌కు వెళ్లాడు. పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని వారు సూచించడంతో అక్కడకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో గుండెపోటు రావడంతో ఆ వ్యక్తి బైక్ పైనుంచి కిందపడ్డాడు. రోడ్డుపై అతడు మరణించాడు. అయితే సహాయం కోసం అతడి భార్య ప్రాధేయపడినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బనశంకరి ప్రాంతంలో 34 ఏళ్ల వెంకటరమణన్ నివసిస్తున్నాడు. డిసెంబర్ 13న తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఇంట్లో అతడికి ఛాతిలో నొప్పి వచ్చింది. తీవ్ర అనారోగ్యానికి గురై వాంతులు చేసుకున్నాడు.
కాగా, వెంకటరమణన్ తన భార్యతో కలిసి బైక్‌పై సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో సమీపంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి వారు వెళ్లారు. అక్కడి సిబ్బంది ఈసీజీ పరీక్ష చేయగా వెంకటరమణన్‌కు తేలికపాటి గుండెపోటు వచ్చినట్లు తేలింది. అయితే ఆయనకు ఎలాంటి ప్రాథమిక చికిత్స అందించలేదు. వెంటనే జయదేవా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అంబులెన్స్ కూడా సమకూర్చలేదు.
మరోవైపు భార్యాభర్తలు బైక్‌పై ఆ ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో ఒక వంతెన సమీపంలో వెంకటరమణన్‌కు మళ్ళీ తీవ్రమైన ఛాతి నొప్పి వచ్చింది. దీంతో బైక్‌పై నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురయ్యాడు. బైక్ పైనుంచి రోడ్డుపై పడిపోయాడు. ఇది చూసి భార్య ఆందోళన చెందింది. రోడ్డుపై వెళ్లే వాహనదారులను సహాయం కోసం ఆమె ప్రాథేయపడింది. అయితే ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రోడ్డుపై పడిన వెంకటరమణన్ గుండెపోటుతో మరణించాడు. అతడికి ఐదేళ్ల కుమారుడు, ఏడాదిన్నర కుమార్తె ఉన్నది. వెంకటరమణన్ కళ్లను భార్య దానం చేసింది.
అయితే వెంకటరమణన్ మరణవార్త విని అతడి తల్లికి కూడా గుండెపోటు వచ్చింది. ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించగా కోలుకున్నది. మొత్తం ఆరుగురు సంతానంలో ఐదుగురు పిల్లలు వివిధ దశల్లో చనిపోయారు. చివరి సంతానమైన వెంకటరమణన్ కూడా మరణించడాన్ని అతడి తల్లి తట్టుకోలేకపోయింది. కాగా, భర్తను కాపాడుకునేందుకు భార్య చేతులు జోడించి రోడ్డుపై ప్రాథేయపడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
