తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో కలిసిన డా. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి.
Hyderabad: Dr. L. Vijaya Krishna Reddy, Director, LSSB and Joint Director (SS) BRAOU assumed charge as In-charge Registrar of Dr. B. R. Ambedkar Open University here at the Campus on Saturday.
Dr. L. Vijaya Krishna Reddy took charge as In-charge Registrar. Dr. L. Vijaya Krishna Reddy joined as Assistant Director in Student Services BRAOU in 2007 and worked as Registrar, Vikrama Simhapuri University, Nellore, (AP) from March 28, 2020 to June 30, 2022.
[इच्छुक ड्रामा प्रेमी 12 जनवरी 2025 को मंचित होने वाले शो के टिकटों और अन्य जानकारी के लिए मोबाइल नंबर 93460 24369 पर संपर्क कर सकते हैं]
Dr. Y. VENKATESHWARLU APPOINTED AS IN-CHARGE DIRECTOR, LSSB, BRAOU
Dr. Y. Venkateshwarlu, Joint Director (SS) BRAOU appointed as In-charge Director, LSSB of Dr. B. R. Ambedkar Open University on Saturday. Dr. Y. Venkateswarlu took charge from Dr. L. Vijaya Krishna Reddy. Dr. Y. Venkateswarlu joined as Assistant Director (SSB) BRAOU in 2007 and served various positions in the University.
Dr. G.DAYAKER APPOINTED AS ADDITIONAL CONTROLLER, BRAOU
Dr. G.Dayaker, Associate Professor of History, BRAOU appointed as Additional Controller of Examinations, Dr. B. R. Ambedkar Open University on Saturday.
Also Read-
BRAOU ఇంచార్జ్ రిజిస్ట్రార్‌గా డా. యల్. విజయ క్రిష్ణా రెడ్డి
డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇంచార్జ్ రిజిస్ట్రార్‌గా డా. యల్. విజయ క్రిష్ణా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డా. ఎల్వీకే రెడ్డి ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో విద్యార్థి సేవల విభాగాధిపతిగా పని చేస్తున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఇంచార్జ్ రిజిస్ట్రార్‌గా ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నెల్లూరు (ఆంధ్ర ప్రదేశ్) లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా మార్చి 28, 2020 నుండి జూన్ 30, 2022 వరకు సేవలు అందించారు.
అంబేద్కర్ వర్షిటీ విద్యార్థి సేవల ఇంచార్జ్ డైరెక్టర్ గా డా. వై. వెంకటేశ్వర్లు
డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇంచార్జ్ విద్యార్థి సేవల విభాగాధిపతిగా డా. వై. వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. డా. వెంకటేశ్వర్లు విశ్వవిద్యాలయంలో 2007 అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. విశ్వవిద్యాలయంలో వివిధ హోదాల్లో అయన సేవలందించారు.
పరీక్షల అదనపు కంట్రోలర్ గా డా. జి. దయాకర్
డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరీక్షల అదనపు కాంట్రోలర్ గా డా. జి. దయాకర్ నాయమితులయ్యారు. పరీక్షల నియంత్రణ విభాగంలో ఆయన శనివారం భాధ్యతలు స్వీకరించారు.