NCCPA: చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం, ఎందుకంటే…

హైదరాబాద్ : నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ అఫ్ పెన్షనర్లు అసోసియేషన్స్ (NCCPA) పిలుపు మేరకు నవంబర్ 13 న చలో ఢిల్లీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 8 వ పే కమిషన్ ఏర్పాటు చేయాలని, 18 నెలల డీ ఏ అర్రేర్స్ చెల్లించాలని, పెన్షన్ కొమ్ముట్ఠాషన్ 12 సంవత్సరాలకు కుదించాలని, అదనపు పెన్షన్ 65 ఏండ్ల నుంచి ఇవ్వాలని, ఓల్డ్ పెన్షన్ సిస్టం అందరికి వర్తింప చేయాలనీ ఇంకా తదితర పెండింగ్ లో ఉన్న సమస్యల పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది.

S. Sreedhar, President, AIRRF

Also Read-

రిటైర్డ్ ఉద్యోగయుల తీర్వమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వ స్పందన ఏ మాత్రం లేదు. కావున రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున్న కదలాలని పెన్షనర్ సంఘాల సంయుక్త కార్యక్రమం ను విజయవంతం చేయాలని, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని NCCPAలో భాగ్యస్వాములున్న అల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ (AIRRF) కోరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X