दलबदलु विधायकों की अयोग्यता पर तेलंगाना हाई कोर्ट का अहम फैसला, कहा- “चार सप्ताह में निर्णय ले स्पीकर”

हैदराबाद: बीआरएस से कांग्रेस में शामिल हुए विधायकों को झटका लगा है। तेलंगाना उच्च न्यायालय ने विधानसभा सचिव को चार सप्ताह के भीतर अयोग्यता पर निर्णय लेने का निर्देश दिया है। यह स्पष्ट किया गया है कि अयोग्यता याचिकाएं अध्यक्ष द्वारा अग्रेषित की जानी चाहिए। चार सप्ताह के भीतर स्टेटस रिपोर्ट पेश करने का आदेश दिया। अगर समय सीमा के भीतर कोई निर्णय नहीं लिया गया तो संज्ञान में लिया जाएगा। इसी हद तक हाई कोर्ट ने एक अहम फैसला सुनाया है।

मालूम हो कि बीआरएस पार्टी और अन्य ने हाई कोर्ट में याचिका दायर कर पार्टी में शामिल हुए विधायकों को अयोग्य ठहराने के लिए विधानसभा सचिव को आदेश जारी करने की मांग की है। इस पर दोनों पक्षों की दलीलें पिछले महीने की 7 तारीख को पूरी हो गई थीं। आज फैसला सुनाते हुए स्पीकर को याचिकाओं पर सुनवाई का शेड्यूल जारी करने का आदेश दिया गया। यह स्पष्ट किया गया है कि यदि चार सप्ताह के भीतर शेड्यूल जारी नहीं किया गया तो संज्ञाय में जांच कराई जाएगी।

Also Read-

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రెటరీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అనర్హత పిటిషన్లను స్పీకర్‌ ముందుంచాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశించింది. గడువులోపు ఎలాంటి నిర్ణయం తీసుకోనట్లయితే సుమోటోగా మరోసారి విచారణ చేస్తామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ, ఇతరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు గత నెల 7న పూర్తయ్యాయి. నేడు తీర్పును వెలువరిస్తూ పిటిషన్ల విచారణపై షెడ్యూల్‌ రిలీజ్‌ చేయాలని స్పీకర్‌ను ఆదేశించింది. నోటీసులు ఎప్పుడు ఇస్తారు, విచారణ ఎప్పుడు జరుపుతారు, ఎప్పటివరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయాలనే విషయాలను ప్రకటించాలని తెలిపింది. నాలుగు వారాల్లోగా షెడ్యూల్‌ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

గత ఏప్రిల్‌ 24న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్‌), దానం నాగేందర్‌ (ఖైరతాబాద్‌), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేయగా, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి మరొకరు పిటిషన్‌ దాఖలు చేశారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X