TG BUDGET-2024: कर्ज के बोज तले दबे सरकार के बजट पर हैं हर वर्ग को बहुत सी कल्याणकारी के उम्मीदें

हैदराबाद: तेलंगाना सरकार गुरुवार को वित्तीय वर्ष 2024-25 के लिए वार्षिक बजट पेश करेगी। दोनों सदनों में एक साथ प्रस्तुत करने के लिए शेड्यूल को बनाया किया गया है। डिप्टी सीएम भट्टी विक्रमार्क विधानसभा में, जबकि मंत्री श्रीधर बाबू विधान परिषद में बजट पेश करेंगे। रेवंत रेड्डी की सरकार दोपहर 12 बजे दोनों सदनों में पूर्ण बजट पेश करेगी। बजट भाषण के बाद विधानसभा बिना किसी गतिविधि के इस महीने की 27 तारीख तक के लिए स्थगित कर दी जाएगी।

सदन की कार्यवाही अगले दिन के लिए छुट्टी घोषित करने की प्रथा है, ताकि बजट की वस्तुओं को पढ़ा जा सके और उन पर बहस की जा सके। उसी के प्रकार इस बार भी विधानसभा और विधान परिषद शनिवार तक के लिए स्थगित रहेगी। उस दिन दोनों सदनों में बजट पर नियमित चर्चा होगी। विधानसभा 29 जुलाई तक और विधान परिषद 31 जुलाई तक स्थगित हो जाएगी।

तेलंगाना में कांग्रेस सरकार के गठन के बाद, डिप्टी सीएम (जो वित्त मंत्री भी हैं) भट्टी विक्रमार्क, जिन्होंने फरवरी में ओटन अकाउंट बजट पेश किया, को चार महीने की अवधि के लिए विधायिका की मंजूरी मिल गई। वह अवधि इस महीने की 31 तारीख को समाप्त हो रही है। उससे पहले पूरा बजट विधानसभा में पेश करना और मुद्रा विनिमय विधेयक को मंजूरी दिलाना अपरिहार्य हो गया।

सरकार ने ओटन अकाउंट के बजट में कल्याणकारी योजनाओं के लिए धन आवंटित किया था। अब एक पूर्ण बजट तैयार किया है। वित्त विभाग के सूत्रों के मुताबिक, ओटन अकाउंट का बजट 2.75 लाख करोड़ रुपये था। यह बढ़कर 2.96 लाख करोड़ हो सकता है। इस बजट से पता चलेगा कि तेलंगाना सरकार किस सेक्टर को कितनी प्राथमिकता देगी और कल्याणकारी योजनाओं पर किस तरह का फोकस करेगी।

यह भी पढ़ें-

TELANGANA BUDGET-2024 : ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టనున్నది. ఉభయ సభల్లో ఒకేసారి సమర్పించేలా షెడ్యూలు రూపొందింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమర్పించనుండగా మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో సమర్పించనున్నారు. రెండు సభల్లోనూ మధ్యాహ్నం 12 గంటలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఎలాంటి సభా కార్యకలాపాలు జరగకుండా ఈ నెల 27కు వాయిదా పడనున్నాయి.

బడ్జెట్‌లోని అంశాలను చదివి చర్చలో పాల్గొనేందుకు వీలుగా మరుసటి రోజున సభా కార్యక్రమాలకు సెలవు ప్రకటించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ఈసారి కూడా శాసనసభ, శాసనమండలి శనివారానికి వాయిదా పడనున్నాయి. ఆ రోజున రెండు సభల్లోనూ బడ్జెట్‌పై సాధారణ చర్చలు జరుగుతాయి. అసెంబ్లీ జూలై 29కి, మండలి జూలై 31కు వాయిదా పడనున్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం (ఆర్థిక మంత్రి కూడా ఆయనే) భట్టి విక్రమార్క నాలుగు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందారు. ఆ గడువు ఈ నెల 31తో ముగుస్తున్నది. ఆ లోపుగానే పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో సమర్పించి ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం పొందడం అనివార్యంగా మారింది.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అప్పటికి ఆలోచనలో ఉన్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని వాటికి నిధుల కేటాయింపు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాలను రూ. 2.75 లక్షల కోట్లతో రూపొందించగా పూర్తిస్థాయి బడ్జెట్ మాత్రం రూ. 2.96 లక్షల కోట్లకు పెరగవచ్చని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వనున్నదీ, సంక్షేమ పథకాలపై ఎలాంటి ఫోకస్ పెట్టనున్నదీ ఈ బడ్జెట్ ద్వారా వెల్లడి కానున్నది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X