हैदराबाद : सीपी कोटा कोटा श्रीनिवास रेड्डी ने कहा कि लोकसभा चुनाव की मतगणना के दौरान कल हैदराबाद और सिकंदराबाद के शराब की दुकानें बंद रहेंगी। 4 जून की सुबह 6 से 5 जून की सुबह 6 बजे तक शराब की दुकानें बंद रहेंगी।
सीपी ने आगे बताया कि हैदराबाद और सिकंदराबाद में कुल 16 मतगणना केंद्र बनाए गए हैं। मतगणना केंद्रों पर धारा 144 लागू है। मतगणना केंद्र से 200 मीटर की दूरी तक निषेधाज्ञा रहेगी। साथ ही कोटा कोटा श्रीनिवास रेड्डी ने सार्वजनिक स्थानों पर आतिशबाजी न जलाने का आदेश जारी किया है।
यह भी पढ़ें-
జూన్ 4న హైదరాబాద్లో వైన్స్ షాపులు బంద్
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో రేపు వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి జూన్ 5 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తారు.
హైదరాబాద్, సికింద్రా బాద్ లలో మొత్తం 16 కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సెంటర్ నుంచి 200 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు ఉంటా యి. పబ్లిక్ ప్రదేశాలలో ఎలాంటి బాణాసంచా కాల్చకూడదని హైదరాబాద్ నగర సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. (ఏజెన్సీలు)