Road Accident : लॉरी-प्राइवेट बस की भीषण टक्कर, छह जिंदा जले और…

हैदराबाद : आंध्र प्रदेश के पालनाडु जिले में भीषण सड़क हादसा हो गया। चिलकलुरिपेट मंडल में ईओरिवारिपलेम के पास एक लॉरी एक निजी बस से टकरा गई और भीषण आग लग गई। इस हादसे में दोनों ड्राइवरों के साथ कुल छह लोग जिंदा जल गए। हादसे का शिकार हुई बस बापटला जिले के चिनगंजम से हैदराबाद जा रही थी। खबर है कि हादसे के वक्त बस में 40 यात्री सवार थे।

वोट देने के लिए गृहनगर से हैदराबाद वापस जाते समय यह हादसा हुआ। यात्रियों का आरोप है कि हादसे की वजह शराब की नशा है। यात्रियों की शिकायत है कि उनकी आंख खुलने से पहले ही बस में आग लग गई। जो लोग गहरी नींद में थे, उनकी नींद में ही उनकी जान चली गई। घायलों की चीख-पुकार सुनकर स्थानीय लोग तुरंत सतर्क हो गए और 108 व पुलिस को सूचना दी।

यह भी पढ़ें-

दुर्घटना का शिकार हुई अरविंदा ट्रेवल्स की बस मंगलवार रात 40 यात्रियों के साथ बापटला जिले के चिनगंजाम से परचुर और चिलकलुरिपेट होते हुए हैदराबाद के लिए निकली थी। इनमें चिनगंजाम, गोनसपुड़ी, नीलयपालेम के यात्री अधिक हैं। इन सभी ने आम चुनाव में मतदान किया और हैदराबाद लौटकर जा रहे थे। मंगलवार आधी रात को चिलकलुरिपेट मंडल के ईओरिवारिपालेम रोड पर जा रही एक तेज रफ्तार से जा रही बजरी से लदी टिपर ने बस को टक्कर मार दी। कुछ ही सेकंड में टिपर में आग लग गई और तेजी से आग बस में फैल गई।

परिणामस्वरूप, दो वाहनों के चालक और चार अन्य जिंदा जल गए। अन्य 20 यात्री गंभीर रूप से घायल हो गए। मृतकों की पहचान बस चालक अंजी के साथ उप्पुगुंडुरु काशय्या, उप्पुगुंडुरु लक्ष्मी और मुप्पराजू ख्याति साईश्री के रूप में की गई। बाकी लोगों की पहचान अभी बाकी है। पुलिस मामले की छानबीन कर रही है।

ఘోర ప్రమాదం, ఆరుగురు సజీవ దహనం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం దగ్గర ఓ లారీ-ప్రైవేటు బస్సు ఢీకొని భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లతో పాటు మొత్తం ఆరుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి గురైన బస్సు బాపట్ల జిల్లా చినగంజాం నుండి హైదరాబాద్‌ వెళ్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఓటు వేయడానికి సొంతూర్లకు వచ్చి తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది. మద్యంమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కళ్లు తెరిచేలోపే అగ్నికీలలకు బస్సు ఆహూతయిందని ప్రయాణికులు వాపోతున్నారు. గాఢ నిద్రలో ఉన్నవాళ్లు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై 108తో పాటు పోలీసులకు సమాచారం చేరవేశారు.

ప్రమాదానికి గురైన అరవింద ట్రావెల్స్‌ బస్సు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌ బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి ఆపై వేగంగా బస్సుకు మంటలు వ్యాపించాయి.

దీంతో రెండు వాహనాల్లోని డ్రైవర్లతో పాటు మరో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులను బస్సు డ్రైవర్‌ అంజితో పాటు ఉప్పుగుండూరు కాశీయ్య, ఉప్పుగుండూరు లక్ష్మీ, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు. మిగిలిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X