Lok Sabha Elections 2024 : आंध्र प्रदेश में रिकॉर्ड स्तर पर मतदान, यह जिला रहा है अव्वल और वह…

हैदराबाद : आंध्र प्रदेश में आम चुनाव के लिए मतदान प्रतिशत जारी कर दी गई है। चुनाव आयोग ने आधिकारिक तौर पर मतदान प्रतिशत की घोषणा कर दी है। ईसी ने इस बार मतदान 80.66 प्रतिशत होनी की घोषणा की है। ईसी के आधिकारिक एक्स अकाउंट में यह घोषणा की है। लेकिन यह स्पष्ट नहीं किया गया है कि यह गिनती डाक मतपत्र के साथ की गई या बिना डाक मतपत्र के साथ की गई है। आंध्र प्रदेश चुनाव में 2014 में 78.90 फीसदी और 2019 में 79.80 फीसदी मतदान दर्ज किया गया था. यानी इस बार मतदान प्रतिशत बढ़ा है। 2019 चुनाव की तुलना में यह 1.5 फीसदी तक बढ़ गया है।

आंध्र प्रदेश में कुछ जिलों में सोमवार आधी रात से दो बजे तक मतदान हुआ। मंगलवार को एपी के सीईओ मुकेश कुमार मीना ने भी प्रारंभिक मतदान 81 प्रतिशत होने की भविष्यवाणी की थी। इस हिसाब से 81 प्रतिशत रिकार्ड किया गया। हालांकि, चुनाव आयोग को पूरी स्पष्टता देनी होगी कि पोस्टल बैलेट की गिनती हुई है या नहीं। यदि पोस्टल बैलेट नहीं होने पर वोटिंग में 1 फीसदी और बढ़ोतरी की संभावना है। राज्य भर में कुल 4,14,01,887 मतदाता हैं। इनमें से 4 लाख 44 हजार 218 लोगों ने पोस्टल बैलेट के जरिए वोट किया। 2019 के चुनाव में केवल 2,95,003 लोगों ने डाक मतपत्र के माध्यम से मतदान के अपने अधिकार का प्रयोग किया। इसका मतलब है कि 2024 के चुनावों में अतिरिक्त 1,49,215 मतदाताओं ने डाक मतपत्र के माध्यम से अपना वोट डाला है।

शुरुआती जानकारी और अनुमान के मुताबिक 10 जिलों में 80 फीसदी से ज्यादा मतदान हुआ है। डॉ. बीआर अंबेडकर कोनसीमा जिले में सबसे ज्यादा 83.19 फीसदी मतदान हुआ और अल्लूरी सीतारामाराजू के जिले में सबसे कम 63.19 फीसदी मतदान हुआ। बताया जा रहा है कि 14 जिलों में 75-79.41 फीसदी के बीच मतदान हुआ है। बाकी दो जिलों में मतदान प्रतिशत 63-66% के बीच है। इस बीच, कर्नूल जिले के अलुरु मंडल के कुरवल्ली के 109 मतदान केंद्रों पर 100 प्रतिशत मतदान दर्ज किया गया। गौरतलब है कि चुनाव आयोग को आधिकारिक तौर पर जिलेवार मतदान प्रतिशत की घोषणा करनी होती है। चुनाव आयोग ने अभी तक आधिकारिक तौर पर नतीजों की घोषणा नहीं की है।

यह भी पढ़ें-

जिलेवार मतदान इस प्रकार है- डॉ. बीआर अंबेडकर कोनसीमा 83.84 प्रतिशत, एलूर 83.67, सत्यसाई 84.63, चित्तूर 87.09, प्रकाशम 87.09, बापटला 85.15, कृष्णा 84.05, अनकापल्ली 83.84, पश्चिम गोदावरी 82.59, नंद्याला 82.09, विजयनगरम 81.33, पूर्वी गोदावरी 80.93, अनंतपुर 79.36, कडपा 79.58, पलनाडु 85.65, नेल्लोर 79.63, तिरुपति 78.63, काकीनाडा 80.31, अन्नमय्या 77.83, कर्नूल 76.42, गुंटूर 78.81, श्रीकाकुलम 75.59, पार्वतीपुरम मन्यम 77.10, विशाखापत्तनम 68.63 और अल्लूरी सीतारामराजू 70.20 प्रतिशत मतदान दर्ज किया गया।

ఆంధ్రప్రదేశ్‌ లో రికార్డ్ స్థాయిలో పోలింగ్, ఆ జిల్లా టాప్‌

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లెక్క తేలింది. ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. ఈసారి పోలింగ్ శాతం 80.66గా ఈసీ డిక్లేర్ చేసింది. ఈ మేరకు ఈసీ అధికారిక ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. అయితే ఇది పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి లెక్కించారా లేదా పోస్టల్ బ్యాలెట్ లేకుండా అనేది క్లారిటీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 2014లో 78.90శాతం పోలింగ్ నమోదు కాగా 2019లో 79.80శాతం పోలింగ్ నమోదైంది. అంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగినట్లు లెక్క. 2019 ఎన్నికలతో పోలిస్తే 1.5శాతం వరకు పెరిగింది.

ఏపీలో పోలింగ్ కొన్ని జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకూ జరిగింది. మంగళవారం రోజు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా కూడా 81శాతం వరకు పోలింగ్ నమోదువుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అందుకు తగినట్లుగానే 81శాతం వరకు నమోదైంది. అయితే ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ కలిపి లెక్క చెప్పిందా లేకుండా చెప్పిందా అన్నది పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ లేకుండా అయితే మరో 1శాతం ఓటింగ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4లక్షల 44వేల 218 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. 2019 ఎన్నికల్లో గమనిస్తే పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా 2,95,003 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంటే 2024 ఎన్నికల్లో అదనంగా 1,49,215 మంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారని లెక్కలు చెబుతున్నాయి.

ప్రాథమికంగా అందిన సమాచారం, అంచనాల ప్రకారం 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్లు చెబుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19శాతం, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. 14 జిల్లాల్లో 75-79.41శాతం మధ్య పోలింగ్ నమోదైనట్లు చెబుతున్నారు. ఇక మిగిలిన రెండు జిల్లాల్లోనే 63-66% మధ్య ఓటింగ్ ఉందంటున్నారు. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం కురవళ్లిలో ఉన్న 109 పోలింగ్ కేంద్రంలో వందశాతం పోలింగ్ నమోదుకావడం విశేషం. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలవారీగా లెక్కలు ఇలా ఉన్నాయి. ఎన్నికల సంఘం జిల్లాలవారీగా పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉందని గమనించాలి. ఎన్నికల సంఘం అధికారికంగా లెక్కల్ని ప్రకటించాల్సి ఉంది.

జిల్లాల వారీగా ఓటింగ్‌ ఇలా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ 83.84 శాతం, ఏలూరు 83.67, సత్యసాయి 84.63, చిత్తూరు 87.09 ప్రకాశం 87.09, బాపట్ల 85.15, కృష్ణా 84.05, అనకాపల్లి 83.84, పశ్చిమగోదావరి 82.59, నంద్యాల 82.09, విజయనగరం 81.33, తూర్పుగోదావరి 80.93, అనంతపురం 81.08, ఎన్టీఆర్ 79.36, కడప 79.58, పల్నాడు 85.65, నెల్లూరు 79.63, తిరుపతి 78.63, కాకినాడ 80.31, అన్నమయ్య 77.83, కర్నూలు 76.42, గుంటూరు 78.81, శ్రీకాకుళం 75.59, పార్వతీపురం మన్యం 77.10, విశాఖపట్నం 68.63 మరియు అల్లూరి సీతారామరాజు 70.20 శాతం పోలింగ్ నమోదైంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X