Ponnam Prabhakar Strongly Condemned The Fake News About His Change Of Party

Hyderabad: Ponnam Prabhakar recalled that he came from a simple farmer’s family and worked as an ordinary NSUI cadre, rose to the position of NSUI President of the United Andhra Pradesh from the position of NSUI College President and strengthened NSUI. He also said that he dedicated 35 years for the Congress Party and worked as Youth Congress and Party Working President. As Markfed Chairman, Karimnagar Member of Parliament he fought for a separate Telangana state, faced many insults by Andhra rulers and even went to the brink of death during the pepper spray attack.

Yet he actively participated in the Telangana Movement for achieving the state of Telangana. He also said that he is a leader of underprivileged communities, always working for the people of Telangana and for the strength of the party, always raising voice on behalf of the people against the corruption of the Central and State Governments.

Ponnam Prabhakar, in this context declared that he will work hard to bring the Congress party back to power in the Telangana state as well as at the Center as an active worker in the Congress party under the leadership of Mrs. Sonia Gandhi and Rahul Gandhi, AICC President Mr. Mallikarjuna Kharge. He revealed that he will participate in Congress top supremo Priyanka Gandhi’s sabha in Kollapur on the 30th of this month.

పార్టీ మార్పుపై తీవ్రంగా ఖండించిన పొన్నం ప్రభాకర్

సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి NSUI లో సాధారణ కార్యకర్తగా పని చేస్తూ NSUI కళాశాల ప్రెసిడెంట్ నుండి అంచలు అంచలుగా ఎదుగుతూ ఉమ్మడి రాష్ట్ర NSUI అధ్యక్షుడుగా NSUI నీ బలోపేతం చేస్తూ యువజన కాంగ్రెస్ మరియు పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ కోసం 35 ఏళ్ళు గా ఎంతో కృషి చేస్తూ… మార్కెఫెడ్ చైర్మన్ గా, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు చేత ఎన్నో అవమానాలకు, పెప్పర్ స్ప్రే దాడిగురై చావు అంచుల వరకూ వెళ్ళిన కూడా అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారుడని, బడుగుబలహిన వర్గాల నేతని,నిత్యం తెలంగాణ ప్రజల కోసం మరియు పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్న , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పై ఎప్పటికి అపుడు నిలదీస్తూ ప్రజల తర్పున గొంతుక వినిపిస్తున్న.

పార్టీలోనే రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితగా వ్యహరిస్తు ఏ కమిటీ లో చోటు కలిగించకపోవడం కాగా పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్న. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు శ్రీమతి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్రంలో పార్టీని తిరిగి అధికారం లోకి తీసుకు రావడానికి కృషి చేస్తానని, ఈనెల 30వ తారీకు కొల్లాపూర్ లో జరిగే
కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ గారి పాల్గొనే సభలో ముఖ్య కార్యకర్తగా పాల్గొటానని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X