हैदराबाद: सीबीआई की विशेष अदालत ने दिल्ली शराब घोटाला मामले में सरथ चंद्र रेड्डी और विनय बाबू को एक हफ्ते के लिए ईडी की हिरासत में लेने का आदेश जारी किया। अगली सुनवाई इस महीने की 17 तारीख तक के लिए स्थगित कर दी गई।
इससे पहले दिल्ली शराब घोटाला मामले में सरत चंद्र रेड्डी और विनय शर्मा की हिरासत को लेकर चली बहस खत्म हो गई। ईडी ने कहा कि ट्राइडेंट समेत ग्रुप की कंपनियां मिलकर दो से ज्यादा रिटेल जोन को कंट्रोल कर रही हैं। ईडी ने कहा कि सरथ चंद्र रेड्डी ने इंडो स्पिरिट्स में निवेश किया है और पांच रिटेल जोन में सरथ चंद्र रेड्डी का नियंत्रण है।
ईडी ने कहा कि दिल्ली शराब घोटाले में 30 फीसदी यहीं है और किक बैक्स भी सैकड़ों करोड़ में हुई है। ईडी ने स्पष्ट किया है कि इंडो स्पिरिट्स के लिए अतिरिक्त क्रेडिट नोट दिए गए। जिससे खुदरा व्यापार में सरथ चंद्र रेड्डी को लाभ पहुंचाने की योजना बनाई गई। पता चला है कि 60 करोड़ रुपये से अधिक लाभ हासिल किया है। ईडी ने खुलासा किया है कि अपराध की कार्यवाही स्पष्ट है और इसलिए दोनों को हिरासत में लेना चाहते हैं।
ఈడీ కస్టడీకి శరత్‌చంద్రారెడ్డి, వినయ్‌బాబు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో శరత్‌చంద్రారెడ్డి , వినయ్‌బాబు,ను వారం రోజులపాటు ఈడీ కస్టడీకి ఈస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా పడింది. అంతకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్‌చంద్రారెడ్డి, వినయ్‌శర్మ కస్టడీపై వాదనలు ముగిశాయి.
ట్రైడెంట్ సహా గ్రూపు కంపెనీలు కలిసి.. 2 కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ కంట్రోల్ చేస్తున్నాయని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్‌లో శరత్‌చంద్రారెడ్డి పెట్టుబడి పెట్టారని, 5 రిటైల్ జోన్స్‌లో శరత్‌రెడ్డి కంట్రోల్ ఉందని ఈడీ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 30 శాతం ఇక్కడే ఉందని, కిక్ బ్యాక్స్ కూడా వందల కోట్లలో జరిగాయని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్స్ కోసం ఎక్సెస్ క్రెడిట్ నోట్స్ ఇచ్చారని, తద్వారా రిటైల్ బిజినెస్‌లో శరత్‌రెడ్డికి లబ్ధి చేకూరేలా ప్లాన్ చేశారని, రూ.60 కోట్లకు మించి లబ్ధి పొందినట్లు తెలుస్తోందని ఈడీ స్పష్టం చేసింది. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ క్లియర్‌గా కనిపిస్తోందని, అందుకే కస్టడీకి అప్పగించాలని కోరుతున్నామని ఈడీ వెల్లడించింది.