नौवीं कक्षा के छात्रों ने दूसरी कक्षा की छात्रा से किया यौन उत्पीड़न…! स्कूल प्रबंधन ने छात्र को दे दी टीसी

हैदराबाद: शहर के उप्पल में भयंकर अप्रिय मामला प्रकाश में आया है। स्थानीय लोग और पुलिस के अनुसार, उप्पल स्थित लिटिल फ्लवर स्कूल में दूसरी कक्षा की छात्रा के साथ नौवीं कक्षा के छात्रों ने यौन उत्पीड़न किया है!

इसके चलते मामले की जानकारी छात्रा के अभिभावकों को दी गई। इसी क्रम में छात्रा के माता-पिता ने थाने में शिकायत दर्ज की है। पुलिस ने मामला दर्ज कर आगे की कार्रवाई आरंभ कर दी है। स्कूल प्रबंधन ने एक छात्रा को टीसी देकर भेज दिया है।

दूसरी ओर मामले की जानकारी मिलते ही अनेक छात्र संगठनों के नेताओं ने स्कूल के सामने में विरोध प्रदर्शन किया। उन्होंने आरोपी के खिलाफ कड़ी कार्रवाई करने की मांग। पुलिस ने आंदोलनकारियों को तितर-बितर कर दिया।

2వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థులు లైంగిక దాడి…!

హైదరాబాద్ : ఉప్పల్‌లో దారుణం జరిగింది. లిటిల్ ఫ్లవర్‌ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న బాలికపై తొమ్మిదో తరగతి విద్యార్థులు లైంగిక దాడికి యత్నించిన ఘటన సంచలనం రేపుతోంది. క్లాస్ రూంలోనే ఈ దాడి జరగగా ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో స్కూలుకు వెళ్లి ఘటనపై యాజమాన్యాన్ని నిలదీశారు.

ఈ క్రమంలో వెంటనే చర్యలు మొదలు పెట్టిన యాజమాన్యం ముగ్గురు విద్యార్థుల్లో ఒకరికి టీసీ ఇచ్చి పంపించగా మరో ఇద్దరు విద్యార్థులపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. కాగా దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాలు బాధిత కుటుంబానికి మద్దతుగా ధర్నాకు దిగాయి.

దీంతో స్కూల్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత కుంటుంబానికి న్యాయం చేస్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. (ఏజెన్సీలు)

తెలంగాణలో ఆడపిల్లలపై ఆగని అఘాయిత్యాలు, మహిళలకు రక్షణ ఎక్కడ?

ప్రశ్నిస్తున్న రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి

రాష్ట్రంలొ మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం రావట్లేదని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు Dr. శిల్పారెడ్డి గారు మండిపడ్డారు. నిన్న జరిగిన ట్వంటీ ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లొ 9వ తరగతి చదువుతున్న మైనర్ అబ్బాయి అదే స్కూల్ లో 2 వ తరగతి చదువుతున్న బాలిక పై లైంగిక దాడి చేసాడు. స్కూల్ యాజమాన్యం ఏమి పట్టించుకోవడమే కాకుండా ఈ సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మహిళా మోర్చా నాయకురాళ్లు స్కూల్ ముందు నిరసనకు దిగారు.

రాష్ట్రంలోని స్కూల్స్ లొ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశం పై అవగాహన కాని స్టూడెంట్ కౌన్సిలింగ్ సెషన్స్, పేరెంట్స్ కమిటీ ఏవి లేవని లైఫ్ స్కిల్స్, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద 2014 బడ్జెట్ లొ ప్రతి విద్యార్ధికి నెలకు 50 రూపాయలచొప్పున మోడీ గారు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి అమలు చేయడం లేదని శిల్పారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలొ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపే ప్రయత్నం చేయాలనీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనియెడల తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా తరుపున ఉదృతంగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X