शराबियों के लिए अच्छी खबर, तेलंगाना में 604 नये शराब ब्रांड, सरकार कर रही है समीक्षा

हैदराबाद: तेलंगाना में नये शराब ब्रांडों की आपूर्ति में 92 कंपनियां रुचि दिखा रही हैं। आबकारी विभाग ने बताया कि नए शराब ब्रांडों के लिए कुल 604 आवेदन प्राप्त हुए। इसमें कहा गया है कि इनमें से 331 ब्रांड भारत में निर्मित शराब (आईएमएल) हैं और 273 विदेशी शराब ब्रांड हैं। आबकारी विभाग ने आगे बताया कि 386 प्रकार के ब्रांडों के लिए 47 नई कंपनियों से तथा 218 प्रकार के ब्रांडों के लिए 45 पुरानी कंपनियों से आवेदन प्राप्त हुए।

तेलंगाना बेवरेजेस कॉर्पोरेशन लिमिटेड (टीजीबीसीएल) ने 23 फरवरी को एक अधिसूचना जारी कर घरेलू और विदेशी शराब ब्रांडों के लिए आवेदन आमंत्रित किए। मद्य निषेध एवं आबकारी आयुक्त सी. हरिकिरण ने बताया कि सरकार अब तक प्राप्त आवेदनों की समीक्षा के बाद नए ब्रांडों को मंजूरी देगी और उसके बाद ही अनुमति देगी।

यह भी पढ़ें-

తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్లు

హైదరాబాద్: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు 92 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మొత్తంగా 604 కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్​ శాఖ వెల్లడించింది. ఇందులో 331 బ్రాండ్లు ఇండియన్ మేడ్ లిక్కర్​(ఐఎంఎల్) కాగా, 273 రకాల విదేశీ లిక్కర్‌‌‌‌ బ్రాండ్లు ఉన్నాయని పేర్కొంది. 47 కొత్త కంపెనీల నుంచి 386 రకాల బ్రాండ్లకు, 45 పాత కంపెనీల నుంచి 218 రకాల బ్రాండ్లకు అప్లికేషన్లు వచ్చాయని ఎక్సైజ్​ శాఖ తెలిపింది.

దేశీయ, విదేశీ మద్యం బ్రాండ్ల కోసం టీజీబీసీఎల్‌‌‌‌ (తెలంగాణ బేవరేజెస్​ కార్పొరేషన్​ లిమిటెడ్) దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఫిబ్రవరి 23న నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని, ఆ తర్వాతే అనుమతి ఇస్తుందని ఆయన వెల్లడించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X