Cyber ​​Crime : गृहिणी ने खोला मोबाइल पर आया लिंक, होटलों की रेटिंग के नाम पर 21.73 लाख रुपये स्वाह

हैदराबाद : अंशकालिक नौकरी के नाम पर एक गृहिणी को साइबर धोखेबाजों ने धोखा दिया। हैदराबाद साइबर क्राइम एसीपी शिवमारुति के मुताबिक, शहर की एक महिला (44) को उसके मोबाइल पर अंशकालिक नौकरी के लिए एक टेलीग्राम संदेश मिला।

संदेश में मशहूर होटलों को 5 स्टार रेटिंग देकर आसान से पैसा कमाया जा सकता है। जब महिला ने लिंक खोला, तो उसने 5-स्टार रेटेड होटलों का विवरण भेजा। इसके बाद स्क्रीन शॉट्स शेयर करने का सुझाव दिया।

प्रत्येक रेटिंग के लिए 50-50 रुपये का भुगतान किया। इसके बाद उसे यह विश्वास दिलाया गया कि अगर वह ज्यादा निवेश करेगी तो उसे ज्यादा मुनाफा मिलेगा। पहले उसने 5 हजार रुपये भुगतान किया। उसे 6500 रुपये का मुनाफा दिखाया। वह और अधिक आश्वस्त हो गईं और किस्तों में 21.73 लाख का निवेश किया। मुनाफ़ा न देने पर भी उस पर निवेश करने का दबाव डाला गया।

यह भी पढ़ें-

एसीपी शिवमारुति ने बताया कि पीड़िता ने शुक्रवार को साइबर अपराध पुलिस से शिकायत की कि उसके साथ धोखाधड़ी की गई है क्योंकि उसने पहले ही भुगतान किए गए पैसे वापस नहीं किए हैं। मामला दर्ज किया गया है और जांच की जा रही है।

హోటళ్లకు రేటింగ్ పేరుతో 21.73 లక్షలు కొట్టేశారు

హైదరాబాద్ : పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఓ గృహిణిని సైబర్‌‌‌‌ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం సిటీకి చెందిన ఓ మహిళ (44 )కు మొబైల్ కు పార్ట్‌‌‌‌టైం జాబ్‌‌‌‌ అంటూ టెలిగ్రామ్‌‌‌‌ మెసేజ్ వచ్చింది.

ప్రముఖ హోటల్స్ కు 5 స్టార్‌‌‌‌ రేటింగ్‌‌‌‌ ఇస్తూ ఈజీగా డబ్బు సంపాదించవచ్చని ఉంది. దీంతో ఆమె లింక్‌‌‌‌ ను ఓపెన్ చేయగా 5 – స్టార్‌‌‌‌ రేటింగ్‌‌‌‌ ఇచ్చే హోటళ్ల వివరాలు పంపారు. అనంతరం స్క్రీన్ షాట్లను షేర్‌‌‌‌ చేయమని సూచించారు.

ఒక్కోదానికి రూ. 50 చెల్లించారు. అనంతరం ఎక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆమెను నమ్మించారు. ముందుగా ఆమె 5 వేలు పెట్టగా రూ. 6500 లాభం చూపించారు. దీంతో మరింత నమ్మకం కలిగిన ఆమె విడతల వారీగా 21.73 లక్షలు పెట్టుబడి పెట్టింది. లాభాలు ఇవ్వకపోగా ఇంకా పెట్టుబడి పెట్టాలని ఆమెను ఒత్తిడి చేశారు.

అప్పటికే పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని బాధితురాలు శుక్రవారం సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X