योग आंध्रा का नाम गिनीज वर्ल्ड रिकॉर्ड में दर्ज, प्रधानमंत्री मोदी ने चंद्रबाबू को दी बधाई

हैदराबाद: अंतरराष्ट्रीय योग दिवस के अवसर पर शनिवार को आंध्र प्रदेश में आयोजित योग आंध्रा ने गिनीज वर्ल्ड रिकॉर्ड में अपना नाम दर्ज करा लिया है। इस बारे में गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड के प्रतिनिधियों ने आधिकारिक बयान जारी किया है।

इसी बीच प्रधानमंत्री मोदी ने एक्स प्लेटफॉर्म पर इस पर प्रतिक्रिया दी। विशाखापट्टणम में आयोजित योग आंध्रा ने सभी को एक साथ ला दिया है। उन्होंने एक ही समय में 3 लाख लोगों के साथ योग किया और नया रिकॉर्ड बनाया है। मैं आंध्र प्रदेश के लोगों और मुख्यमंत्री चंद्रबाबू नायुडू को विशेष बधाई देना देता हूं, जिन्होंने योग को अपने जीवन का हिस्सा बनाया है।

इस पर प्रतिक्रिया देते हुए मुख्यमंत्री चंद्रबाबू ने कहा कि अंतरराष्ट्रीय योग दिवस पर आंध्र प्रदेश द्वारा हासिल की गई यह बड़ी सफलता और विश्व रिकॉर्ड सभी का है। उन्होंने इस अद्भुत उपलब्धि को संभव बनाने वाले सभी लोगों को धन्यवाद दिया। सीएम चंद्रबाबू ने योग आंध्रा वर्ल्ड रिकॉर्ड में भाग लेने वाले सभी लोगों को बधाई दी है।

Also Read-

యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్, చంద్రబాబును అభినందించిన ప్రధాని మోడీ

హైదరాబాద్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిన్న ఏపీలో జరిగిన యోగాంధ్ర గిన్నీస్ వరల్డ్ రికార్డులకెక్కింది. ఈ మేరకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటన జారీ చేశారు.

కాగా దీనిపై ప్రధాని మోడీ X వేదికగా స్పందించారు. వైజాగ్ లో జరిగిన యోగాంధ్ర అందరినీ ఒక్కతాటిపై నిలిపింది. 3 లక్షల మందితో ఒకేసారి యోగా చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. యోగాను జీవితంలో భాగం చేసుకున్న ఏపీ ప్రజలకు, సీఎం చంద్రబాబు నాయుడుకు నా ప్రత్యేక అభినందనలు అన్నారు.

దీనిపై ఏపీ చంద్రబాబు స్పందిస్తూ అతర్జాతీయ యోగా డే రోజు ఏపీ సాధించిన ఈ ఘన విజయం, ప్రపంచ రికార్డు ప్రతి ఒక్కరిది అన్నారు. ఈ అద్భుత ఘనతను సాధ్యం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యోగాంధ్ర వరల్డ్ రికార్డులో భాగస్వామ్యం అయిన వారందరినీ సీఎం చంద్రబాబు అభినందించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X