Women’s Asia Cup 2024: स्मृति मंधाना व शेफाली वर्मा का शानदार प्रदर्शन, पाकिस्तान चारों खाने चीत और…

हैदराबाद : महिला एशिया कप 2024 के पहले मैच में भारत ने चिर प्रतिद्वंदी पाकिस्तान को 7 विकेट से हराया। रंगिरी दांबुला इंटरनेशनल स्टेडियम में खेले गए इस मैच में पाकिस्तान की टीम ने टॉस जीतने के बाद पहले बल्लेबाजी का फैसला किया।

पहले बल्लेबाजी करते हुए पाकिस्तान की टीम 19.2 ओवर में 108 रन बनाकर आउट हो गई। इसके जवाब में टीम इंडिया ने 14.1 ओवर में केवल तीन विकेट खोकर लक्ष्य को हासिल कर लिया।

इस तरह टीम इंडिया ने जीत के साथ महिला एशिया कप 2024 में आगाज किया है। लक्ष्य का पीछा करते हुए टीम इंडिया के लिए स्मृति मंधाना ने 45 और शेफाली वर्मा ने 40 रनों का शानदार योगदान दिया। (एजेंसियां)

పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం

హైదరాబాద్ : భారత్ మహిళల క్రికెట్ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ ని చిత్తుగా చిత్తుగా ఓడించింది. దాయాదీ జట్టు ఏ విభాగంలో కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. భారత్ విసిరిన పంజాకు విలవిలలాడిపోయింది. ఫలితంగా ఆసియా కప్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం. ఆసియా కప్‌లో భారత్‌కు అదిరిపోయే శుభారంభం దక్కింది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. డంబుల్లా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సేన విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ భారత బౌలింగ్‌లో తేలిపోయి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. 109 లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. 14.1 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరింది. ఛేదనను ఓపెనర్లు షెఫాలీ వర్మ(40), స్మృతి మంధాన(45) ధాటిగా ప్రారంభించారు. ఏ పిచ్‌పై అయితే పాక్ బ్యాటర్లు తడబడ్డారో అక్కడే వీరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పాక్ బౌలర్లపై విరుచుకపడి బౌండరీలు బాదారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 85 పరుగులు జోడించడంతో విజయం సునాయాసమైంది. అయితే, స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ వికెట్లు పారేసుకున్నారు. షెఫాలీ అవుటయ్యే సమయానికి భారత్ విజయానికి ఇంకా 9 పరుగులు అవసరమవ్వగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(5 నాటౌట్), రోడ్రిగ్స్(3 నాటౌట్) విజయాన్ని లాంఛనం చేశారు. (ఏజెన్సీలు)

संबंधित खबर-

భారత్ పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది

హైదరాబాద్ : మహిళల ఆసియా కప్ 2024 టోర్నమెంట్‌లో భారత్ మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తంగా ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. అందులో భారత్, నేపాల్, యూఏఈ, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి.

ఈ మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్థాన్ మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తమ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి పాక్‌కు ఎంత సమయం పట్టలేదు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ గుల్ ఫిరోజా (5) ఔట్ అయింది. ఆ తర్వాత మునీబా (11) సైతం స్వల్ప స్కోరుకే ఔట్ అయింది. దీంతో ఆ జట్టుకు పరుగులు రావడం కష్టంగా మారింది. అమీన్ (35 బంతుల్లో 25 రన్స్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ పరుగులు చేయడంపై మాత్రం విఫలమైంది. చివరకు పాకిస్థాన్ మహిళల జట్టు 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌల్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, శ్రేయంగా పాటిల్‌లో రెండేసి వికెట్లు చొప్పున తీశారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఓపెనర్లు షెఫాలీ వర్మ (29 బంతుల్లో 40 రన్స్). స్మృతి మంధాన (31 బంతుల్లో 45 రన్స్) సత్తా చాటారు. దీంతో భారత్ 9.2 ఓవర్లలో 85/0తో నిలిచింది. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ ఔట్ అయినా.. మిగిలిన బ్యాటర్లు రాణించడంతో భారత్ 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ ప్లేయర్ ఆప్ ది మ్యాచ్‌గా నిలిచింది. (ఏజెన్సీలు)

नेपाल ने यूएई को छह विकेट से हराया

हैदराबाद : महिला टी20 एशिया कप में नेपाल ने शुक्रवार को यूएई को छह विकेट से हराया। सलामी बल्लेबाज़ समझाना खड़का के नाबाद अर्धशतक और तेज़ गेंदबाज़ इंदु बर्मा के तीन विकेट की बदौलत नेपाल ने यह कारनामा करके दिखाया। खड़का 71 ने शानदार खेल दिखाते हुए अपनी टीम को 16.1 ओवर में 116 रन का लक्ष्य हासिल करने में मदद की।

बर्मा (3/19) की अगुआई में नेपाल के अनुभवी गेंदबाज़ों के सामने अमीरात की टीम संघर्ष नहीं कर सकी और आठ विकेट पर 115 रन ही बना सकी। हालांकि, नेपाल को कुछ मुश्किल क्षणों से भी गुजरना पड़ा जब उसने ऑफ़ स्पिनर कविशा एगोडेज (3/12) के हाथों तीन विकेट गंवा दिए जिससे पावर प्ले के बाद उनकी बढ़त कुछ समय के लिए रुक गई।

हालांकि, खड़का ने अकेले ही नेपाल की जीत का मार्ग प्रशस्त किया और पार्क के चारों ओर शॉट लगाए। इससे पहले, खुशी शर्मा 36 और एगोडेज 22 ने यूएई के पावर प्ले सेगमेंट के बाद तीन विकेट पर 38 रन बनाने के बाद गिरावट को रोका। लेकिन उनकी पारियों ने बहुत अधिक गेंदें लीं और कोई भी अन्य बल्लेबाज भी यूएई की पारी को गति नहीं दे सका। नेपाल की सटीक गेंदबाजी के सामने लड़खड़ा गया। (एजेंसियां)

చరిత్ర సృష్టించిన నేపాల్ మహిళల జట్టు

హైదరాబాద్ : మరోవైపు, నేపాల్ మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ చరిత్రలో తొలి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంక వేదికగా శుక్రవారం ప్రారంభమైన టోర్నీలో నేపాల్ తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఏఈని 6 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఖుషీ శర్మ(36) టాప్ స్కోరర్. మిగతా వారు విఫలమయ్యారు. నేపాల్ కెప్టెన్ ఇందు బర్మా 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేసింది.

అనంతరం ఛేదనకు దిగిన నేపాల్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. సంఝనా ఖడ్కా(72 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిసి నేపాల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆమె క్రీజులో పాతుకపోయి చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. టోర్నీ చరిత్రలోనే నేపాల్‌కు ఇదే తొలి గెలుపు. గతంలో 2012, 2016 ఎడిషన్లలో పాల్గొన్న ఆ జట్టు 8 మ్యాచ్‌లుగా అందుల్లో పరాజయమే చవిచూసింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X