सावधान! दिवाली त्योहार के दिन क्या करें और क्या न करें, आपके लिए हैं यह खास

बहुत से लोग आतिशबाजी के साथ दिवाली त्योहार का आनंद लेना चाहते हैं। हालांकि इससे वायु प्रदूषण और ध्वनि प्रदूषण बढ़कर पर्यावरण और वन्य जीवन को नुकसान पहुंचता है। इसीलिए इस बार आतिशबाजी को ‘नो’ कहें और हरित दिवाली का स्वागत करें। दिवाली का मतलब ही रोशनी का त्योहार है। इसीलिए घर और बरामदे को दीपक की रोशनी से सजाते हैं।

इसी क्रम में कुछ लोग रंग-बिरंगे फ्लोरोसेंट बल्ब लगाते हैं। इसके कारण बहुत अधिक मात्रा में करंट खर्च होता है। इससे बचने के लिए बिजली के बजाये मिट्टी के दीयों में तेल डालकर जलाये। अपने घर को प्राकृतिक रोशनी से भर गें। आप चाहें तो उन दीयों को अपने हाथ से रंगकर खूबसूरती से सजाएं। इनके अलावा गेहूं का आटा, संतरे के छिलके और नारियल के छिलकों को दीये बनाकर दीप जलाया जा सकता है।

हम रिश्तेदारों और दोस्तों को शुभकामनाओं के साथ मिठाइयां भी देते हैं। हम घर के सामने दीपक जलाते हैं। आइए इस दिवाली उन परंपराओं के साथ एक पौधा भी उपहार में देते हैं। इस बार साफ हवा देने वाले पौधे और हवा साफ करने वाले पौधे उपहार में दें। इनके अलावा जूट बैग, खादी कपड़े, सौर ऊर्जा से चलने वाले गैजेट्स भी दिवाली गिफ्ट के तौर पर दिए जा सकते हैं। पुराने अखबारों को रैपर के तौर पर इस्तेमाल कर गिफ्ट पैक बनाएं। पर्यावरण को नुकसान पहुंचाए बिना इस दीपावली त्योहार को मनाएं।

यह भी पढ़ें-

पर्यावरण को नुकसान नहीं पहुंचाने हैं और बिना ध्वनि प्रदूषण के गोस्टिक्स, स्नेक मिक्स, फेक नोट, फ्लावर पावर जैसे इको-फ्रेंडली पटाखे मार्केट में मौजूद हैं। इसे रीसायकल (पुनर्चक्रित) कागजों से बनाए गए हैं। इन पटाखों के साथ हरित दिवाली का स्वागत कर सकते हैं। रंगीन गुब्बारों में चमक जोड़कर चमकाया जा सकता है।

पहले घर के सामने चावल और दालों से रंगोली डालते थे। वो सोचते थे कि इस प्रकार पक्षियों को कुछ भोजन मिल जाएगा। आइये कामना करें कि वह समय दोबारा लौट आये। इस बार केमिकल युक्त रंगोली के बजाये चावल और दालों से रंगोली को भरे और फूलों के साथ अंतिम रूप दें। यदि फूल मुरझा जाते हैं तो अगले दिन उसका खाद बनाएं और उसे अपने बगीचे में उपयोग करें। सजावट में प्लास्टिक का इस्तेमाल किए बिना घर को रंग-बिरंगे दुपट्टों और साड़ियों से सजाएं।

कोई भी त्योहार शांतिपूर्ण ढंग से संपन्न होता है। हालांकि, दिवाली पर कहीं न कहीं कोई न काई बुरी खबर सुननी पड़ती है। इसलिए इस त्योहार के दौरान सावधान रहें। दीपावली के दौरान क्या करना है और क्या नहीं करना है यह जानते हैं-

हमें यह ध्यान में रखना चाहिए कि मकान में या मकान के आसपास पटाखे न जलाएं। साथ ही यह भी ध्यान में रखे पटाखे जलाने के स्थान पर पेड़, घास और आग लगने वाले वस्तुएं न रहे। पूरी तरह से साफ रखें।

पटाखे जलाते समय बर्न क्रीम, आई-ड्रॉप, इनहेलर भी अपने साथ रखें। धुएं के कारण इनकी भी आवश्यकता पड़ सकती है। प्राथमिक चिकित्सा बॉक्स अनिवार्य है!

बाजू में हमेशा पानी रखें। क्योंकि किसी अप्रत्याशित दुर्घटना की स्थिति में तुरंत पानी का छिड़काव किया जा सकता है।

जेब में पटाखे लेकर नहीं घूमना चाहिए। वे किसी भी क्षण और कैसे भी फट जाने पर आपको ही खतरा हो सकता है।
धातु और कांच के बर्तनों में पटाखे न जलाये। पटाखे जलाते समय बच्चों के साथ बुजुर्ग रहें।

దీపావళి పండుగ రోజున చేయాల్సినవి, చేయకూడనివి

దీపావళి పండుగ రోజు బాణాసంచా మోతలతో ఎంజాయ్ చేయాలనుకుంటారు ఎక్కువమంది. అయితే దానివల్ల వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగి పర్యావరణానికి, మూగజీవులకు హాని జరుగుతుంది. అందువల్ల ఈసారి టపాసులకు ‘నో’ చెప్పి గ్రీన్ దీపావళికి స్వాగతం చెప్పండి. దీపావళి అంటేనే వెలుగుల పండుగని. అందుకే ఇంటిని, వాకిలిని దీపపు కాంతులతో అలంకరిస్తుంటాం.

ఈ క్రమంలో కొందరు రంగురంగుల ఫ్లోరోసెంట్ బల్బ్​లను పెడుతుంటారు. కానీ వాటివల్ల పెద్దమొత్తంలో కరెంట్ ఖర్చవుతుంది. అలాకాకుండా ఉండాలంటే విద్యుత్ దీపాల చమక్కులకు చెక్ చెప్పి మట్టి ప్రమిదల్లో నూనె పోసి వెలిగించండి. నేచురల్ వెలుగులతో మీ ఇంటిని నింపేయండి. కావాలనుకుంటే.. ఆ దీపాలకు మీ చేతితో రంగులద్ది అందంగా అలంకరించండి. ఇవికాకుండా గోధుమపిండితో, నారింజ తొక్కలతో, కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా మలిచి కూడా దీపాలు వెలిగించొచ్చు.

ఆత్మీయులకు, మిత్రులకు శుభాకాంక్షలతో పాటు తీపిని అందిస్తాం. ఇంటి ముందు దీపాల్ని వెలిగిస్తాం. ఈ దీపావళి నుంచి ఆ సంప్రదాయాలతో పాటు ఓ మొక్కను బహుమతిగా ఇద్దాం. స్వచ్ఛమైన గాలిని అందించే మొక్కలను, గాలిని శుభ్రపరిచే మొక్కలను ఈసారి గిఫ్ట్​ గా ఇవ్వండి. ఇవికాకుండా జ్యూట్ బ్యాగ్స్, ఖాదీ బట్టలు, సోలార్ పవర్ తో పనిచేసే గ్యాడ్జెట్ లను దీపావళి బహుమతులుగా ఇవ్వొచ్చు. పాత న్యూస్​ పేపర్లనే రేపర్స్ గా గిఫ్ట్ ప్యాక్ లు చేయండి. పర్యావరణానికి నష్టం కలగకుండా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయండి.

వాతావరణానికి ఎలాంటి హాని చేయని, ధ్వని కాలుష్యం లేని గోస్టిక్స్, స్నేక్ మిక్స్, ఫేక్ నోట్, ఫ్లవర్ పవర్ వంటి ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటిని రీసైకిల్ పేపర్స్ తయారుచేస్తున్నారు. ఈ క్రాకర్స్ తో గ్రీన్ దీపావళికి స్వాగతం చెప్పొచ్చు. రంగు రంగుల బెలూన్లకి గ్లిట్టర్ పూసి మెరిపించేయండి.

పూర్వం ఇంటిముందు బియ్యం పప్పులతో రంగవల్లులు వేసేవాళ్లు. అలాగైనా పక్షులకు కొంత దాణా దొరుకుతుందని వాళ్లు భావించేవాళ్లు. మళ్లీ ఆ కాలం రావాలని కోరుకుందాం. ఈసారి కెమికల్ కలిపిన రంగవల్లుల బదులు బియ్యం, పప్పులతో నింపి పువ్వులతో ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. పువ్వులు ఎండిపోతే ఆ పూలను కూడా తర్వాత రోజు కంపోస్ట్ ఎరువుగా తయారుచేసుకొని మీ గార్డెన్ కోసం ఉపయోగించండి. డెకరేషన్లో ప్లాస్టిక్​ ను దరిచేరనీయకుండా కలర్​ ఫుల్​ దుపట్టా, చీరలతో ఇంటిని అలంకరించండి.

ఏ పండుగ జరిగినా ప్రశాంతంగానే ముగుస్తుంది. కానీ దీపావళికి మాత్రం ఎక్కడో ఒకచోట ఏదో ఒక చెడు వార్త వినాల్సి వస్తుంది. కాబట్టి ఈ పండుగ పూట జాగ్రత్తగా ఉండండి. చేయాల్సినవి. చేయకూడనివి ఏంటో తెలుసుకోండి-

ఇంట్లో, ఇంటి దగ్గరలో అస్సలు పటాసులు కాల్చొదు అలాగే కాల్చేచోట చెట్లు, పచ్చగడ్డి, అంటుకునే వస్తువులు లేకుండా శుభ్రం చూసుకోండి.

కాలిన గాయాలకు వాడే క్రీములు, ఐ-డ్రాప్స్, ఇన్ హేలర్స్ కూడా మీతో పాటు ఉంచుకోండి.. పొగ కారణంగా వీటి అవసరం కూడా రావొచ్చు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీ!

పక్కన ఎప్పుడూ నీళ్లను పెట్టుకోండి. అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే నీళ్లు చల్లడానికి ఉపయోగపడతాయి.

పాకెట్ టపాసులను పెట్టుకొని తిరుగొద్దు. అవి ఏ క్షణంలో ఎలాగైనా పేలితే ముప్పు మీకే!

మెటల్, గ్లాస్ కంటెనయిర్లలో టపాకాయలను కాల్చండి. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X