Virat Kohli Restaurant : विराट कोहली ने हैदराबाद में खोला नया रेस्टोरेंट, ले सकते हैं इन-इन व्यंजनों का स्वाद

हैदराबाद : टीम इंडिया के स्टार खिलाड़ी विराट कोहली ने एक नया रेस्टोरेंट खोला है। क्रिकेट के मैदान पर रनों की झड़ी लगाने वाले इस स्टार खिलाड़ी ने हैदराबाद में अपनी नई ब्रांच शुरू की है। मालूम हो कि विराट के पास पहले से ही नुएवा और वन8 कम्यून के नाम से रेस्टोरेंट हैं।

अब ताजा विराट ने हैदराबाद के हाई-टेक सिटी में One8 कम्युनिटी से जुड़ी एक नई शाखा खोली है। और इस ओपनिंग सेरेमनी में आरसीबी के खिलाड़ियों ने आकर जमकर धमाल मचाया। इसी बीच इससे जुड़ा वीडियो सोशल मीडिया पर वायरल हो गया है। मालूम हो कि इसमें भारतीय व्यंजनों के साथ-साथ विदेशी व्यंजन भी उपलब्ध कराये जायेंगे।

यह भी प ढ़ें-

హైద‌రాబాద్‌లో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించిన విరాట్ కోహ్లీ

హైదరాబాద్ : టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ ఆటగాడు హైద‌రాబాద్‌లో త‌న కొత్త బ్రాంచ్‌ను స్టార్ట్ చేశాడు. విరాట్‌కు ఇంత‌కుముందే న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విష‌యం తెలిసిందే.

తాజాగా వన్8 కమ్యూనీకి సంబంధించి కొత్త బ్రాంచ్‌ను హైద‌రాబాద్‌లోని హైటెక్ సిటీలో ప్రారంభించాడు. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్‌సీబీ ఆట‌గాళ్లు వ‌చ్చి సందడి చేశారు. కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఇందులో భార‌తీయ వంట‌కాల‌తో పాటు విదేశీ వంటకాలను అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తుంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X