नेपाल में देखते ही गोली मारने के आदेश, 20 लोगों की मौत, जानें हिंसक की वजह

हैदराबाद : नेपाल के गृह मंत्री रमेश लेखक ने देश में जारी हिंसक प्रदर्शन के बीच अपने पद से इस्तीफा दे दिया है। उन्होंने अपना इस्तीफा प्रधानमंत्री केपी शर्मा ओली को सौंपा। वहीं, राजधानी काठमांडू समेत कई शहरों में जारी विरोध प्रदर्शनों में अब तक 20 लोग मारे जा चुके हैं, जबकि 1000 से ज्यादा घायल हैं। भ्रष्टाचार और सोशल मीडिया बैन के खिलाफ बड़ी संख्या में विरोध प्रदर्शन कर रहे हैं।

सोमवार सुबह 12 हजार से ज्यादा प्रदर्शनकारी संसद भवन परिसर में घुस गए। इसके बाद सुरक्षा बलों ने कई राउंड फायरिंग की। काठमांडू प्रशासन ने तोड़फोड़ करने वालों को देखते ही गोली मारने के आदेश भी जारी किए। संसद भवन, राष्ट्रपति भवन, उपराष्ट्रपति भवन और प्रधानमंत्री आवास के आसपास कर्फ्यू लागू कर दिया गया है। दूसरी तरफ, केपी ओली ने सोशल मीडिया प्लेटफॉर्म्स पर लगी रोक हटाने से साफ इनकार कर दिया। इससे पहले कुछ मीडिया रिपोर्ट्स में दावा किया गया था कि सरकार ने इन प्लेटफॉर्म्स से बैन हटा लिया है।

नेपाल सरकार ने 3 सितंबर को फेसबुक, इंस्टाग्राम, यूट्यूब समेत 26 सोशल मीडिया साइट्स पर बैन लगाने का फैसला किया था। इन प्लेटफॉर्म ने नेपाल के संचार और सूचना प्रौद्योगिकी मंत्रालय में रजिस्ट्रेशन नहीं कराया था। इसके लिए मंत्रालय ने 28 अगस्त को आदेश जारी कर 7 दिन का समय दिया था, यह समय सीमा 2 सितंबर को खत्म हो गई।

Also Read-

నేపాల్‎లో కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు

హైదరాబాద్ : నేపాల్‎లో Z-జెన్ యువత చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మకంగా మారింది. రోజురోజుకు ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ (కనిపిస్తే కాల్చివేత) ఆర్డర్స్ జారీ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న నిరసనకారులను కనిపిస్తే కాల్చిపడేయండని ఆదేశించింది. గత నాలుగు రోజులుగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన నిరసన తెలుపుతున్న యంగ్ జనరేషన్ సోమవారం (సెప్టెంబర్ 8) నేపాల్ పార్లమెంట్ ముందు భారీ ప్రొటెస్ట్ చేపట్టింది. ఈ క్రమంలోనే వేలాది మంది నిరసనకారులు పార్లమెంట్ భవనంలోకి దూసుకెళ్లారు. ఆందోళనకారులు పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు నిరసనకారులపై రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులు కాల్పుల్లో గాయపడి వివిధ ప్రాంతాల్లో 20 మంది మృతి చెందగా దాదాపు 100 మందికి పైగా యువత గాయపడ్డారు. యువత చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుండటంతో నేపాల్ రాజధాని ఖాట్మండు, న్యూ బనేశ్వర్‌, పోఖారా, బుత్వాల్, భైరహవా, ఇటాహరి, రూపండేహి, సున్సారీతో పాటు పలు ప్రాంతాల్లో కర్య్ఫూ విధించారు. కఠినమైన ఆంక్షలను అమలు చేశారు. బహిరంగ సభలు, ర్యాలీలు, సిట్-ఇన్‌స్ట్రక్షన్‌లపై నిషేధం విధించారు. ఉద్యమం హింసాత్మకంగా మారిన ప్రాంతాల్లో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు అధికారులు. నిరసనకారులను కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశించారు.

నేపాల్‎లో సోషల్ మీడియా బ్యాన్ చేయడంతో యువత పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ప్రభుత్వం తమ వాక్ స్వాతంత్ర్యాన్ని కాలరాస్తోందంటూ ఆందోళనబాట పట్టారు. 2025, సెప్టెంబర్ 4న ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ తదితర 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‎లను ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఉద్యమం మొదలైంది. దీంతో విప్లవం వైపుగా అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ప్రభుత్వ అవినీతి బయటకు రావద్దనే బ్యాన్ చేశారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ చర్యను సమర్ధించుకుంటోంది. ప్రభుత్వ పాలసీల్లో భాగంగానే సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసినట్లు చెబుతున్నారు. గైడ్ లైన్స్ పాటించనందున పలు సైట్లను బ్యాన్ చేసినట్లు ప్రధాన మంత్రి శర్మ ఓలి తెలిపారు. దేశాన్ని తగ్గించాలని చూస్తే ఎలాంటి మాధ్యమాలనైనా బ్యాన్ చేస్తామని ఆయన తెలిపారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X